విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక భేటీ.. అవిశ్వాసంపై చర్చ

ABN, First Publish Date - 2025-04-18T10:37:46+05:30 IST

విశాఖపట్నం వైసీపీ మేయర్‌పై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఎల్లుండి జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని సజావుగా నిర్వహించాలని గుడివాడ అమర్నాథ్ నాయకత్వంలోని వైసీపీ బృందం విశాఖపట్నం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

విశాఖపట్నం: విశాఖపట్నం వైసీపీ మేయర్‌పై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఎల్లుండి జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని సజావుగా నిర్వహించాలని గుడివాడ అమర్నాథ్ నాయకత్వంలోని వైసీపీ బృందం విశాఖపట్నం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తమ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి..

అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరి మృతి

11 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా..

For More AP News and Telugu News

Updated at - 2025-04-18T10:41:11+05:30