నరసరావుపేట.. పల్నాడు జిల్లాలోని ఒక నియోజకవర్గం. ఇది నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో YSR కాంగ్రెస్ పార్టీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,21,573గా ఉంది.1951లో నియోజకవర్గం స్థాపించబడింది. ఈ నియోజకవర్గంలో రొంపిచెర్ల, నరసరావుపేట అనే మండలాలున్నాయి. 1952లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుంచి నల్లపాటి వెంకటరామయ్య, కాంగ్రెస్ నుంచి 1955లో నల్లపాటి వెంకటరామయ్య, 1962లో కాంగ్రెస్ నుంచి చాపలమడుగు రామయ్య చౌదరి, 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ నుంచి, 1972లో కాంగ్రెస్ నుంచి దొండేటి కృష్ణా రెడ్డి, 1978లో కాంగ్రెస్ నుంచి కాసు వెంకట కృష్ణా రెడ్డి, 1983, 1985, 1989, 1994, 1999 వరకు కోడెల శివ ప్రసాద రావు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి కాసు వెంకట కృష్ణా రెడ్డి, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి డా.గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, టీడీపీ నుంచి డా.చదలవాడ అరవింద్ బాబు బరిలో నిలిచారు.
97
2024
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165