నంద్యాల జిల్లాలో కీలక నియోజకవర్గం పాణ్యం. జిల్లాలో పెద్ద నియోజకవర్గం కూడా. నంద్యాల లోక్ సభ పరిధిలో గల ఏడు నియోజకవర్గాల్లో పాణ్యం ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 1967లో పాణ్యం ఏర్పడింది. పాణ్యం జనరల్ నియోజకవర్గం. ఇక్కడ 2 లక్షల 88 వేల 31 మంది ఓటర్లు ఉన్నారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో తొలి ఎన్నిక 1967లో జరిగింది.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
