Home » Andhra Pradesh » East Godavari
రైల్వేలైన్ అలైన్మెంట్ కుదరదని గ్రామస్తులు సర్పంచ్ ఆధ్వర్యంలో రెవెన్యూ, రైల్వే అధికారులకు తెలిపారు.
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆరేళ్ల నుంచి 20ఏళ్లలోపు వయసు వారికి పద్యగాన పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్టు సమన్వయకర్త డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి తెలిపారు.
జిల్లాలో ఉన్న పాడిరైతులు, పశువుల సమాచారం కోసం పశుగణన చేపడుతున్నామని జిల్లా పశుసంవర్ధశాఖ అధికారి డాక్టర్ ఓ.వెంకట్రావు తెలిపారు.
కాకినాడ సిటీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామిక వాదులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్టీయూ, ప్రైవేటు స్కూల్స్, కళాశాలలు, వివిధ ప్రజా సంఘాలు బలపరిచిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గంధం నారాయణరావును గెలిపించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.సాయిశ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో బుధవారం ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు, పాఠశాలలు, కళాశాలల ప్రతినిధుల సమావేశం ఆయన అధ్యక్షతన
45రోజుల అనంతరం బండారులంకలో ట్రాక్టర్లపై చెత్తను సేకరించారు. గతంలో అధికారులు ఇచ్చిన హామీ మేరకు చెత్తను పాత ప్రాంతంలో డంపింగ్ చేయడానికి వీలులేదంటూ 16వవార్డు ప్రజలు బుధవారం స్థానిక వీరభద్రస్వామి గుడి సెంటర్లో ఆందోళనకు దిగారు.
కాకినాడ రూరల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రూరల్ మండలం తూరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన విషయంపై స్పందించిన రాష్ట్రబాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ సభ్యురాలు టి.ఆదిలక్ష్మి బుధవా రం పాఠశాలను సందర్శించారు. వి
గొల్లప్రోలు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో నగరవనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాజమ
కాకినాడ సిటీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఇటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను బుధవారం అమరావతి సచివాలయం
ప్రముఖ సినీ నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని సాగు చేసిన వరి పంట చేతికందుతున్న వేళ మారిన వాతావరణ పరిస్థితులు రైతుల్లో కలవరం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆకాశం మేఘావృతం కావడంతో పాటు వర్షం కురవడం వారిలో మరింత అందోళ న పెంచింది. వర్షానికి అక్కడక్కడా ధాన్యం రా శులు స్వల్పంగా తడిచాయి. భారీ వర్షాలు పడితే నష్టపోతామని రైతులు కలవరపడుతున్నారు.