Home » Andhra Pradesh » Krishna
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సాగర హారతితో సముద్ర స్నానాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 5 గంటలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రుడికి హారతులు ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభించారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అయితే ఈరోజు సభలో ఓ మంత్రి క్షమాపణలు చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.
సామాజిక మాద్యమాల్లో ఫేక్ ప్రచారాలు చేస్తున్నవారిపై చర్యలు మొదలుపెట్టడంతో వారికి అండగా వైసీపీ ఉంటుందంటూ ప్రత్యేక బృందాల పేరిట జిల్లాకు ఇధ్దరు వ్యక్తులను వైసీపీ నియమించింది. వీరంతా సోషల్ మీడియాలో వైసీపీ తరపున ఫేక్ ప్రచారాలు చేసేవారికి అండగా ఉంటారని ఆ పార్టీ చెప్పకనే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాల్గవ రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముుందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాల అనంతరం వార్షిక బడ్జెట్‌పై చివరి రోజు చర్చ కొనసాగనుంది. తర్వాత ప్రభుత్వం సభలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టనుంది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాల్గవరోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం సభలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టనుంది. 1. ఆంధ్రపదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. 2. ఏపి ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్ట సవరణ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభలో ప్రవేశ పెట్టనున్నారు.
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఈనెల 24న విజయవాడలో నిర్వహించనున్నట్టు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ తొండెపు దశరథ జనా ర్దన్ తెలిపారు.
తిరుమలలో గతంలో కొన్ని అపచారాలు జరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
ఒకే ట్రాక్‌పైన ఎదు రెదురుగా వచ్చే రైళ్ల ప్రమాదాలను నివారించటం, వెనుక నుంచి రైళ్లు ఢీకొనటం, అతివేగం కారణంగా పట్టాలు తప్పటం, ఎదురుగా వచ్చే వాటిని ఢీకొనాల్సిన పరిస్థితుల్లో ప్రమాదాలను నివారించే వ్యవస్థ ఈ ‘కవచ్’.
ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోట ల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఫల, పుష్ప ప్రదర్శన-2024
నేడు గోపరాజు రామచంద్రరాజు జయంతి