Home » Andhra Pradesh » Kurnool
మంత్రాలయం రాఘ వేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై విహరించారు.
కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్కు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యముందని ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు
ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ చైర్మెన్ పదవిపై తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పదవి కోసం ప్రయత్నాలు ఆరంభించారు.
రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన పాలకవర్గాల నియామకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మండలం లోని బనవాసి గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన లైబ్రేరియన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు, కళాశాల విద్యార్థినిలు ఆందోళనకు దిగారు
వైద్యులు పల్లెల నుంచి ఎదిగి, నగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రులు పెట్టి ధన సంపాదనే ముఖ్యమై పేదల వైద్య సేవలు మర్చిపోతున్నారనే ఇతివృత్తంతో సాగిన ‘చిగురు మేఘం’ నాటిక ఆలోచింపజేసింది.
నేడు రామ్కో సిమెంటుపై ప్రజాభిప్రాయ సేకరణ ..
షెడ్యూల్డ్ కులాల్లోని ఉప కులాలపై ఆయా శాఖల వారిగా సమగ్రమైన వివరాలను ఇవ్వాలని ఎస్సీ ఉప కులాల వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర విభజన తరువాత అప్పటి సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం పాణ్యం మండలం పిన్నాపురం, ఓర్వకల్లు మండలం గుమ్మటంతాండ గ్రామాల మధ్య సోలార్, విండ్, హైడ్రో ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక (రెన్యూవబుల్) ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు (ఐఆర్ఈపీ)కు శ్రీకారం చుడితే ఇది సాధ్యమేనా..? అంటూ పలువురు ప్రశ్నించారు.