Home » Andhra Pradesh » Kurnool
అపరాల సాగుతో మినుము, పెసర, అలసంద సాగుతో భూమి సారవంత మవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు.
ర్యాదుదారులకు సంతృప్తి కరమైన పరిష్కారం చూపాలని జిల్లా పంచాయతీ అధికారి జమీవుల్లా ఆదేశించారు.
బోటు నిర్వాహకులు కృష్ణానదిలో కేవలం 4 కి.మీలకు ఒక్కొక్కరి నుంచి రూ.300 వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి, బాలికల ఉన్నత పాఠశాల, కాలేజీల అభివృద్ధికి కృషి చేస్తా నని మాజీ ఎమ్మెల్సీ, రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ అన్నారు.
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి నాలుగు నెలలకు అవసరమైన నిత్యావసర సరుకులకు పీఠాధి పతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో టెండర్ నిర్వహిం చారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం 2024-25 బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. బాధ్యతలు చేపట్టిన తరువాత పూర్తి స్థాయి తొలి బడ్జెట్ ఇది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
యురేనియం తవ్వకాలను జరగనివ్వబోమని దేవనకొండ మండల ప్రజలు తేల్చి చెప్పారు. మండలంలోని కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్టులో యురేనియం తవ్వకాలు చేసేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కప్పట్రాళ్ల, కోటకొండ, నెల్లిబండ, గుండ్లకొండ, గుడిమరాళ్ల, చెలెల్ల చిలిమిలా, బేతపల్లి గ్రామాల ప్రజలు సోమవారం కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు.
ద్వాదశ జ్యోతిర్లిం గాల్లో ఒక్కటైన శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి