Home » Andhra Pradesh
సర్పవరం జంక్షన్, నవంబరు 23: ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యం ఉందని, అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఓటనే వజ్రాయుఽదాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ జాయింట్ సీఈవో, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.వెంకటేశ్వరరావు కోరారు. శనివారం కాకినాడ రూరల్ తిమ్మాపురం
జి.సిగడాం మండలం సంతవురిటి పాత దళితవాడలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. తొమ్మిది పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన కేతుబారిక సోములు భార్య దుర్గమ్మ వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తు అగ్నికీలలు వ్యాపించాయి.
పట్టణ శివారు కాలనీలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తోంది. జనాభా రోజురోజుకూ పెరుగుతుండటంతో పట్టణం విస్తరించి శివారులో పలు కాలనీలు వెలిశాయి.
పర్యావరణ పరిరక్షణ, నీడ, పచ్చదనం కోసం పుష్పగిరి రోడ్డు వెంబడి మొక్కల పెంపకం చేపట్టారు.
విధుల్లో అలసత్వం ప్రదర్శి స్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చ రించారు. భీమవరంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో చాలీచాలని గదుల్లో, అసౌకర్యాల నడుమ అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
పిఠాపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని సినీనటుడు జోగి నాయుడు దంపతులు సందిర్శించారు. ఆలయంలో కుక్కుటేశ్వరస్వామి,
పైడిభీమవరం పారిశ్రామిక వాడలోని కందివలస గెడ్డను కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. పారిశ్రామికవాడలోని పరిశ్రమల వ్యర్థాలు కందివలస గెడ్డలో కలుస్తుండడంపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన ‘ఉపాధి లేదు.. కాలుష్యమే’ అన్న కథనానికి అధికారులు స్పందించారు.
ప్రభుత్వమే 108 వాహన వ్యవస్థను నిర్వహించాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.
కనుమలోపల్లి 108 శివలింగాల మహా లింగేశ్వరస్వామి సన్నిధిలో ఆదివారం తొగటవీర క్షత్రియుల కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తొగట వీరక్షత్రియ సంక్షేమ సంఘం నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కళ్యాసుధాకర్, పల్లా నరసింహారావు తెలిపారు.