Home » Andhra Pradesh » Vizianagaram
ఏపీఎస్ ఆర్టీసీ డిపోలకు ఇటీవల అధికారులు పంపిన బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని పార్వతీపుర ఎంప్లాయీస్ యూనియన్ మన్యం జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు డిమాండ్ చేశా రు.
కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఆశావహ మండలం భామినిని అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పీవో యశ్వంత్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు.
బ్రహ్మ కమలం ఏడాదికి ఒకటి లేదా రెండు పూలు పూయడం సహజం. కానీ బొబ్బిలి పట్టణంలోని చర్చి సెంటరులో వ్యాపారి కొత్తా రాజా ఇంట్లో ఓ మొక్కకు ఏకంగా 39 బ్రహ్మ కమలాలు విరబూశాయి.
ఒకటి కొంటే మరొకటి ఫ్రీ. రెండు కొంటే మూడోది ఫ్రీ. పండుగ క్ల్లియరెన్స్ సేల్. భారీ ఆఫర్లు.. కళ్లు చెదిరే రాయితీలు.. విజయనగరంలో ఏ మూల చూసినా ఇవే ప్రకటనలు. ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో ఇదే ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఏఎస్పీ ఓ.దిలీప్ కిరణ్ ఆదేశించారు.
ఏపీఎస్ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై అక్రమ సస్పెన్షన్లను రద్దు చేసి, విధుల్లోకి తీసుకోవాలని పార్వతీపురం ఎంప్లాయీస్ యూనియన్ మన్యం జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు కోరారు.
బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు.
Those cases should be resolved immediately జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాలపై నమోదైన కేసులు తక్షణమే పరిష్కరించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మోనటరింగు కమిటీ సమావేశం సోమవారం జరిగింది
321 people attended పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల ప్రక్రియకు తొలిరోజు 321 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో పీఎంటీ, పీఈటీ పరీక్షల ప్రక్రియ ప్రారంభమైంది.
No mention of freehold!