Home » Business
భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. UPI సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. కీలకమైన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ-50 ఒక శాతానికి పైగా పతనమయ్యాయి. దీంతో ఈ ఒక్క రోజే పెద్ద మొత్తంలో నష్టపోయారు. మార్కెట్ల పతనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సెప్టెంబర్లో 85 లక్షల మంది వాట్సప్ ఖాతాలపై ఆ సంస్థ నిషేదం విధించింది. అందులోనూ అందరూ భారతీయులు కావడం విశేషం. అసలెందుకు బ్యాన్ చేశారంటే...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనిశ్చితి, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల నిధుల ఉపసంహరణ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత భారీగా దిగజారాయి.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి పండుగకు ముందు బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగి ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దీపావళి తర్వాత క్రమంగా తగ్గుతున్నాయి.
వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) మార్కెట్ నీరసిస్తోంది. మొత్తం విక్రయాల్లో 65-68 శాతం వాటా ఉండే పట్టణ ప్రాంతాల్లో అమ్మకాలు సెప్టెంబరు త్రైమాసికంలో డీలా పడ్డాయి....
వర్తమాన ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో రూ.6,000 కోట్ల మొండి బకాయిల వసూలు తమ లక్ష్యమని కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ సత్యనారాయణ రాజు తెలిపారు. మూడు, నాలుగు త్రైమాసికాల్లో ఇంచుమించుగా...
స్టాక్ మార్కెట్ ఈ వారం మిశ్రమంగా ట్రేడ్ కావచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా ఉండడమే మం చిది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు చెందిన కొన్ని కంపెనీల షేర్లు, ప్రస్తుతం...
నిఫ్టీ గత వారం ప్రారంభంలో 24000 పైన రికవరీ సాధించి 24500 వరకు వెళ్లింది. కాని ఆ స్థాయిలో నిలదొక్కుకోలేక కరెక్షన్లో పడి చివరికి 24300 వద్ద ముగిసింది. గత వారం పరిమిత...
నిఫ్టీ గత వారం 24498-24173 పాయింట్ల మధ్యన కదలాడి 24 పాయింట్ల లాభంతో 24205 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...