Home » Devotional
అనుబంధాలకు, ఆప్యాయతలకు, అనురాగాలకు నిదర్శనం భగినీహస్తభోజనం. వివాహబంధాలతో దూరమైన సోదరిని కనీసం ఎడాదికోక్కసారైన కలుసుకుని వారితోగడిపే అవకాశం అదే మన సంస్కృతీ. ఎన్నిపనులున్నా ఈ సంప్రదాయం వదలకూడదు.
నేడు (31-10-2024 - గురువారం) వేడుకల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి గురించి ఆలోచిస్తారు...
ఈ ఏడాది నవంబర్ 15వ తేదీ నుంచి శని తన గతిని మార్చుకుంటున్నాడు. దీంతో ఐదు రాశులకు శుభం జరగనుంది. దాంతో ఆయా రాశులకు మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు . ఇంతకీ ఆ ఐదు రాశులు ఏమంటే..
చోటి దీపావళి. నరక చతుర్దశి రోజు వస్తుంది. ఈ రోజు బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు ఈ విధంగా శుభాకాంక్షలు తెలపవచ్చు. అలాగే ఈ చోటి దీపావళి సందర్భంగా బాలీవుడ్ ప్రముఖలు, రాజకీయ రంగంతోపాటు వివిధ రంగాల ప్రముఖులు ఇలా సందేశాలు ఇచ్చారు..
నేడు (30-10-2024-బుధవారం) ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల విషయాలకు అనుకూలమైన రోజు సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు.
దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకి. అలాంటి పండగ వేళ.. అమ్మవారిని పూజిస్తే చాలు సకల సంపదలు ఇస్తుంది. అమ్మవారు అష్టలక్ష్ముల రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపాల్లో అమ్మవారిని దీపావళి వేళ పూజిస్తే మాత్రం అదృష్టం తలుపుతట్టినట్లేనని శాస్త్ర పండితులు చెబుతున్నారు.
ధనత్రయోదశి రోజు.. ఒక చిన్న చెంచాను సైతం కొనుగోలు చేయాలని వారు వివరిస్తున్నారు. ఇది చాలా శుభప్రదమైందని వారు పేర్కొంటున్నారు. ఈ రోజు ధనవంతులు సైతం చెంచా కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళ్తారని వారు వివరిస్తున్నారు.
నలుపు రంగు అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. కొందరు నమ్మకాల కారణంగా నలుపుకు దూరంగా ఉంటారు. మరికొందరు మాత్రం నలుపును ఇష్టంగా ధరిస్తారు. అయితే నలుపు రంగును కొన్ని రోజులలో ధరించకూడదు.
నేడు (29-10-2024-మంగళవారం) ఆరోగ్యం పట్ల శద్ధ్ర చూపించాలి. విందు వినోదాల్లో పరిమితి పాటించడం అవసరం.
దీపావళికి చేసే లక్ష్మీ పూజలో ఎంతో పవిత్రమైనదిగా భావించి శుభ్, లాభ్, స్వస్తిక్ గుర్తులను వేస్తుంటారు. అసలు ఈ ఆచారం వెనుక అసలు కథ ఏంటి.. డబ్బులకు ఈ గుర్తులకు ఉన్న సంబంధం ఏంటంటే..