Home » Devotional
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం కుజుడు.. కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ మరునాడే అంటే అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 6.49 గంటలకు చంద్రుడు సైతం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కర్కాటక రాశిలో అంగారకుడు, చంద్రుడు కలిసి ఉండటం వల్ల మహాలక్ష్మి యోగం కలగనుంది. ఈ యోగం మూడు రాశుల వారికి శుభప్రదం అవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
నేడు(16-10-2024 - బుధవారం) ఈ రాశి వారు పందాలు, పోటీల్లో తొందరపాటు కారణంగా నష్టపోతారు. భాగస్వామి వైఖరి ఆ వేదన కలిగిస్తుంది...
కఠినతరమైన వేదమంత్రాలను అనర్ఘళంగా పారాయణం చేస్తున్నారీ అక్కాచెల్లెళ్లు. భగవద్గీత శ్లోకాలను కంఠస్థంతో ఔరా అనిపిస్తున్నారు. కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక విభాగాల్లోనే కాకుండా కరాటే, యోగాలోనూ సత్తా చాటుతున్నారు. ఆధ్యాత్మిక, ఆధునిక విషయాల్లో ప్రావీణ్యం సాధించిన అక్కాచెల్లెళ్లు సంజన, సౌమ్యల స్ఫూర్తిదాయక కధనం.
నేడు(15-10-2024-మంగళవారం) వేడుకలు, బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి.
స్వయంభువుగా వెలసిన యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడు నైవేద్యప్రియుడు. నిత్యం మూడుపూటలా ఆరగింపులతో విశేష నైవేద్యాల నివేదన ఆలయ విశిష్టతల్లో ఒకటి. ఆలయంలో లడ్డూ ప్రసాదాలకు ప్రత్యేక స్థానం ఉంది.
నేడు (14-10-2024-సోమవారం ) దీర్ఘకాలిక పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.
నేడు (13-10-2024-అదివారం) వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బందుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ప్రతి ఒక్కరు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా ఈ పండగ చేసుకుంటారు. దసరా పండగకు చాలా ప్రత్యేకలున్నాయి. మహిషాసురుడిని శ్రీదుర్గాదేవి సంహరించడం.. తేత్రాయుగంలో రావణుడిపై యుద్ధంలో శ్రీరాముడు గెలవడం.. మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు అజ్జాత వాసం ముగియడంతో.. జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలను ఆర్జునుడు కిందకి దింపడం.. తదితర సంఘటనలన్నీ ఈ దసరా పర్వదినం రోజే చోటు చేసుకున్నాయని పెద్దలు పేర్కొంటారు.
దసరా పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే భారతదేశంలో రావణుడికి కూడా కొన్ని చోట్ల ఆలయాలు ఉన్నాయి. ఆయనను పూజిస్తారని మీకు తెలుసా. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
నేడు (12-10-2024-శనివారం) బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు.