Home » Editorial
గురుకుల పాఠశాలలు ఈ రాష్ట్రానికి కొత్తకాదు. దేశానికి ప్రభుత్వ రంగంలో గురుకుల విద్యను పరిచయం చేసిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 1972లో పి.వి. నరసింహారావు నేతృత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో మూడు గురుకుల...
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నోట అన్నీ ‘నిజాలే’ వస్తున్నాయి. ఇన్నేసి నిజాలు పలుకుతున్నా, వైసీపీ నాయకుల వలసలు ఆగటం లేదు. వారి చెవిక్కెక్కటంలేదు. ఎవ్వరూ వినిపించుకోవటం లేదు. సినీ రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నట్లు...
చరిత్రలో తమకు లభించిన స్థానమేమిటన్న ప్రశ్న దాదాపు అన్ని అస్తిత్వ సమూహాలూ వాదాలను నిర్మించుకోవడానికి కారణమైంది. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం కూడా ఆ ప్రశ్న వేసుకుంది....
మా అన్నయ్య వాడ్రేవు సుందర్రావు ప్రోద్బలంతో నా మొదటి పుస్తకం ‘నిర్వికల్ప సంగీతం’ 1986లో వెలువరిం చాను. ఆ పుస్తకం వేసుకోడానికి సాంస్కృతిక శాఖ 1800 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించింది గాని తొమ్మిది వందలే ఇచ్చింది...
రెండు రెళ్ళు నాల్గనీ, చీకటైతే రాత్రనీ ఈ లోకంలో చెల్లుబాటయ్యే మాటలు ఎన్నైనా చెప్పచ్చు కానీ, కవిత్వ ప్రపంచంలో అడుగుపెట్టాక, గుప్పెడు పదాలు కవిత్వమెందుకు అవుతాయో, ఆ పొందికలో ప్రాణాన్ని దాచుకున్న...
ఎట్లా లేచావు ఉదయం! రాత్రంతా, ఎవరో వెన్నెలని తైలంగా మార్చి నిన్నో వొత్తిని చేసి వెలిగించినట్లు, మరి నీ ముఖంలో, ఊరకనే నవ్వు! మెరుస్తోంది...
భలే మనుషులం మనం.. ఎక్కడ వదిలేస్తే అక్కడే ఉండిపోతాం పరుపులు, సోఫాల్లో రోజూ తనువు చాలిస్తూ చిత్ర విచిత్ర హింసలు పొందుతుంటాం దాటలేని దూరాల కోసం
‘‘గులాబీలో ఈ ఒత్తెవర్రా పెట్టింది?’’ అది ఒత్తుగా పూసిందమ్మి ‘‘ఇంద్ర ధనుస్సు మధ్యలో ఈ ఖాళీ ఎందుకు?’’ అదీ... మన ఎడబాటు గుర్తుగా...
మండల స్వామి సంస్మరణ సభ, కవి వారం – -కవిత్వ తరగతి, జి.ఎన్. సాయిబాబా సంస్మరణ సభ, రాయలసీమ నాటక రచనా పోటీలు, ‘చారల పిల్లి’ కథల పుస్తకం, వచన కవిత అధ్యయన శిబిరం...
ఇప్పటి సంగతి తెలియదు కానీ, ఓ నలభై యాభై ఏళ్ల కిందట చాలామంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ముఖ్యంగా తెలుగు ప్రొఫెసర్లు, సంప్రదాయవాదులుగానే ఉండేవాళ్లు. క్లాసుల్లో పాఠాలు కూడా అట్లాగే చెప్పేవాళ్లు...