Home » Editorial
మరో శక్తిమంతమైన నాయకుడు ఎన్నికయ్యాడు. ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామిక వ్యవస్థ అయిన అమెరికాలో దేశాధ్యక్ష పదవీ ఎన్నికలో డోనాల్డ్ ట్రంప్ కచ్చితమైన, చరిత్రాత్మక విజయం సాధించారు. అమెరికాలో ఎన్నికల ప్రక్రియ న్యాయబద్ధతను ఎవరూ ప్రశ్నించరు, ప్రశ్నించలేరు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డోనాల్డ్ ట్రంప్
సమసమాజ నిర్మాణ దార్శనికురాలిగా, కమ్యూనిస్టుగా తెలుగునేలకు పరిచయమైన త్యాగధనుల్లో రంగవల్లి ఒకరు. నిజామాబాద్ జిల్లాలో 1959లో బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎల్. నరసింహారావు–గిరిజ దంపతులకు జన్మించింది ఆమె. పీడీఎస్యు
నదుల చుట్టూ నాగరికత పరిఢవిల్లిందనేది చారిత్రక సత్యం. ప్రపంచ వ్యాప్తంగా నదులు, సముద్రాలు, పెద్ద పెద్ద నీటివనరులున్నచోటే జనజీవనం కొనసాగింది. భారతదేశంలోనూ.. గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద మొదలైన నదీతీరాల్లోనే ఎన్నో పట్టణాలు, నగరాలు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలు వెలిశాయి.
ఒక సంఘ సేవకుడి గురించి మాట్లాడుకుందాం. ఒక మనసున్న స్నేహితుడి గురించి మాట్లాడుకుందాం. ఒక సాహిత్య ప్రేమికుడి గురించి మాట్లాడుకుందాం. సాహిత్యానికి నాలుగు చక్రాల కాళ్ళిచ్చి తోపుడుబండి పేరిట ఊరూరా చేర్చిన కార్యకర్త గురించి మాట్లాడుకుందాం. చదువుకోవడానికి ఆర్ధికసాయం
వాతావరణ మార్పుపై మానవ పోరాటానికి ఉద్దేశించిన సభ్యదేశాల మహాసదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్–కాప్) సోమవారం నుంచి అజర్బైజాన్ రాజధాని బాకులో ఆరంభమవుతోంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా జరిగే ఈ సదస్సుకు ముందు ఏవో అద్భుతాలు
ప్రజాస్వామ్య పవనాలను ఎవరు ఆపగలరు? మరి రెండు నెలలలోగా ముగియనున్న 2024 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక సమాజాలకు ఒక మరపురాని ప్రత్యేక సంవత్సరంగా గుర్తుండిపోతుంది.
కళ్ళకు గంతలు లేని నూతన న్యాయ దేవత విగ్రహాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో ఇటీవల నెలకొల్పారు. వలసవాద చిహ్నాలను చెరిపేయడానికి ఇలా చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ విద్యారంగానికి దశాబ్దాలుగా పట్టిన గ్రహణం తొలగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దార్శనికతతో ఇప్పుడు విద్యారంగంలో సరికొత్త కాంతులు ప్రసరిస్తున్నాయి.
మన పిల్లల ఆరోగ్యం చాలా దారుణంగా ఉంటున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం దేశంలో 6–23 నెలల మధ్య వయస్సు గల 77శాతం మంది శిశువులు కనీస ఆహార వైవిధ్యాన్ని పొందడం లేదు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గురువారం యుద్ధవాతావరణం కనిపించింది. ఆర్టికల్ 370 పునరుద్ధరించాలంటూ ఇంజనీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇత్తెహాద్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఖుర్షీద్ షేక్ ప్లకార్డు ప్రదర్శించినందుకు బీజేపీ ఎమ్మెల్యేలకు ఆగ్రహం కలిగింది.