Home » Editorial » Sandarbham
మహారణ్యం కూడా నిశ్శబ్దంగా, అదృశ్యంగా ఎదుగుతుంది, కానీ, కూలిపోయేటప్పుడు ఒంటరి చెట్టు కూడా పెద్ద చప్పుడు చేస్తుంది.... ఎవరిదో ఏనాటిదో ఒక సుభాషితం ఇది. దీని ఉదాత్త అర్థమేదైనా, నిర్మాణం మితభాషి అని...
అప్పుడే ప్రకాశ్‌రాజ్ ప్రదర్శన అయిపోయి, జనం హాలు నుంచి బయటకు వస్తున్నారు. అద్భుతమైన ఏకాభినయం. దక్షిణభాషలలోని ప్రసిద్ధ కవిగీతాలను ఆలాపిస్తూ, ఆ వైవిధ్యంలో ఏకతను ధ్వనింపజేస్తూ...
బంగ్లాదేశ్ ఏర్పడిన రోజులు మసకగా అయినా గుర్తున్నవారికి, ఆ దేశపు అర్ధశతాబ్ది స్వతంత్ర ప్రయాణం విచారం కలిగిస్తుంది. బ్రిటిష్ వలసపాలన నాటినుంచి బెంగాల్ మీద ప్రయోగాలు...
హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హానియేను టెహరాన్‌లో ఆయన బస చేసిన చోటనే రాకెట్ దాడితో హత్య చేశారు. ఇది దుర్మార్గమైన యూదు ఉన్మాద హత్య అని హమాస్ చెబుతోంది. ఇంకా ఒప్పుకోలేదు కానీ, ఇది ఇజ్రాయిల్...
డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరిగి పదిరోజులు దాటిపోయింది. దుండగుడు చనిపోయాడు. అతను ట్రంప్ పార్టీ సభ్యుడే. దాడికి కారణాలేమిటో ఇంకా తెలియదు. ఈ ఏడాది చివర జరిగే ఎన్నికలకు ముందస్తుగా పార్టీల స్థాయిలో జరిగే...
అరవయ్యేళ్ల కిందట, మూడో సాధారణ ఎన్నికల తరువాత, కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఒక తీర్మానం ఆమోదించింది. అప్పటికింకా నెహ్రూ బతికే ఉన్నారు. ఆ తీర్మానం ప్రకారం, ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలోకి చేరదలిస్తే...
సొంత ప్రతాపం కొంత ఉంటే, జబ్బలు ఎంత చరుచుకున్నా ఒక అందం. అరువు బలం మీద ఆధారపడి, అంతా తమ ప్రతాపం అంటేనే వికారం. మొదటికే మోసం వచ్చినా, మూడోసారి మహాప్రసాదమని మురిసిపోతున్న ప్రధాని మోదీ...
పోయిన శనివారం నాడు హైదరాబాద్‌లో డేనియల్ ఫెర్నాండెజ్ అనే హాస్యకళాకారుడి ప్రదర్శన చివరినిమిషంలో రద్దు అయింది. ‘‘నువ్వు కనుక ప్రదర్శన నిర్వహిస్తే, నా అనుచరులు వచ్చి...
ఏ కాలంలో ఆ కాలపు విషయాలుంటాయని అనుకుంటాం. కానీ, ఇది అకాలం లాగా, అతీత కాలంగా ఉంది. గత పదేళ్లకాలంలో పేరుకు నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినా, నెహ్రూగారే పాలిస్తున్నారేమో, అన్ని పాపాలకూ...
బాగా గెలిచినవారికి బాగా ఆనందం ఉంటుంది. బాగా ఓడిపోయినవారికి కుంగుబాటు ఉంటుంది. విపరీతంగా గెలుస్తామనుకుని కొంచెం మాత్రమే గెలిచినవారికి కొంత నీరసం ఉంటుంది. కనాకష్టంగా ఉన్నవారు...