Home » Health
మందుబాబులకు హ్యాంగోవర్ అనేది చాలా సాధారణ విషయం. కానీ దాన్నుండి బయట పడాలంటే మాత్రం నరకం కనిపిస్తుంది. ఈ టిప్స్ తో దాన్నుండి బయటపడచ్చు.
ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే అది మనం జీవించి ఉన్నంతకాలం మనతోనే ఉంటుంది. రోజూ మాత్రలు వేసుకోవల్సి ఉంటుంది. డయాబెటిస్‌ను పూర్తిగా తగ్గించే చికిత్స ఇప్పటివరకు లేదు. ఒకసారి వచ్చిందంటే అది ఎప్పటికీ ఉంటుంది. షుగర్ వ్యాధి బారినపడిన తర్వాత కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా ..
గౌట్ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. దీంతో వ్యాధి రావడానికి గల కారణాలపై వైద్యులు విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు. స్త్రీల కన్నా పురుషులకే వ్యాధి వ్యాప్తి ఎక్కువ అనే కఠోర వాస్తవాన్ని తెలియజేశారు.
జీవితాంతం ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే మైదాతో చేసిన ఫుడ్స్ జోలికెళ్లొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పురుషుల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వచ్చే మార్పులను ఓ కంట కనిపెడుతూ ఇబ్బంది తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తే భారీ ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు.
ప్రాణాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రాణాయామంలో భాగం అయిన ఒక పద్దతిని పాటించడం వద్ద ఆశ్చర్యకరంగా జబ్బులు నయమవడమే కాకుండా ఆయుష్షు పెరుగుతుంది.
చాలామందికి కాఫీ, టీ అంటే చెప్పలేని ఎమోషన్.. కానీ ఖర్జూరం విత్తనాలతో తయారుచేసే కాఫీ గురించి తెలిసిన వారు తక్కువ అని చెప్పవచ్చు.
అత్యంత ప్రభావశీలమైన కసరత్తుల్లో నడక కూడా ఒకటి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఇంతకు మించిన వ్యాయామం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఆర్గానిక్ ఫుడ్స్‌తో కలిగే ప్రయోజనాల గురించి ప్రజల్లో రకరకాల సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ఈ విషయమై నిపుణులు సవివరమైన సమాధానమే ఇస్తున్నారు.
మన శరీరంలో కాలేయం ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలేయం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. జీర్ణక్రియకు సహాయం చేయడం మాత్రమే కాకుండా జీవక్రియను అదుపులో ఉంచడం వంటి చాలా పనులను చేస్తుంది. ఆ అవయవం ఆరోగ్యంగా ఉంటే మనం సేఫ్‌గా ఉంటాం.