Home » International
బలమైన భూకంపంతో అమెరికా భయపడింది. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి కిరాణా దుకాణంలో ఉంచిన వస్తువులు నేలకూలాయి.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాను అధికారం చేపట్టే లోపు కీలక పోస్టులను భర్తీ చేస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’కు తదుపరి చీఫ్‌గా ప్రైవేట్ వ్యోమగామి, వ్యాపారవేత్త
ఊబకాయంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య దేశంలో రోజురోజుకి అధికమవుతున్న వేళ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంక్ ఫుడ్‌గా పరిగణించే పిజ్జా, బర్గర్, పేస్ట్రీ, వాఫీ, ప్యాన్ కేక్, ఫ్రెంచ్ ఫ్రైస్ తదితర ఆహార పదార్థాలు, శీతలపానీయాల ప్రకటనలను టీవీల్లో
గాజాపై ఇజ్రాయెల్ సరికొత్త తరహా డ్రోన్లను ప్రయోగిస్తున్నదనీ, దానివల్ల జన నష్టం అపారంగా పెరిగిపోతోందనీ ‘అల్ జజీరా’ అనే చానల్ ఒక కథనం ప్రసారం చేసింది. దీనిపై ఒక వీడియోను విడుదల
బంగ్లాదేశ్‌లో మరో 6 నెలల్లో కొత్త కరెన్సీ అమల్లోకి రాబోతోంది. ఇప్పటికే కొత్త నోట్ల ముద్రణను అక్కడి మధ్యంతర ప్రభుత్వం ప్రారంభించింది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగ్లా జాతిపితగా పిలిచే షేక్ ముజీబ్ ఉర్ రహ్మన్ చిత్రం కరెన్సీపై తొలగించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగు నెలల కింద
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘భారతదేశమే ముందు(ఇండియా ఫస్ట్)’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. బుధవారం మాస్కోలో నిర్వహించిన 15వ వీటీబీ రష్యా కాలింగ్
ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం చోటుచేసుకుంది. ప్రధానిగా పదవి చేపట్టిన మూడు నెలలకే మిచెల్ బార్నియర్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో 60 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా తక్కువకాలం కొనసాగిన ప్రభుత్వంగా నిలిచింది.
1967 నుంచి తూర్పు జెరూసలెంతో సహా ఆక్రమించిన పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలంటూ ఐక్యరాజ్యసమితి (యూఎన్) సర్వ ప్రతినిధుల సభలో
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ దేశంలో సైనిక పాలనను ప్రకటించి.. తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఆరు గంటల్లోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రతిపక్షాల ఆధిపత్యం కొనసాగుతున్న పార్లమెంటులో తన అజెండా అమలుకు అడ్డంకులు ఎదురవుతుండటంతో దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు మంగళవారం రాత్రి యూన్ ప్రకటించారు. రాత్రి 10.30 గంటలకు టీవీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA)కి నాయకత్వం వహించడానికి ఇటివల ట్రంప్ ఎంపిక చేసిన అధికారి నో చెప్పాడు. అయితే ఆయన ఎందుకు నో చెప్పాడు, ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.