Home » Navya » Littles
చెట్లమీద హుషారుగా తిరుగుతుండే ఈ జంతువు చూడటానికి పిల్లి, ఎలుగు పిల్లలా కనిపిస్తుంది. అయితే దీని పేరు ‘బింతురాంగ్’ అని పిలుస్తారు.
ఒక రోజు బీర్బల్ ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్లాలనుకున్నాడు. ఆ సమయంలో ఆగ్రా-ఢిల్లీ రహదారి దొంగలతో నిండి ఉండేది. ఆగ్రా నుంచి కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత- బీర్బల్‌కు ఒక వ్యక్తి తోడయ్యాడు.
ఎర్రటి ముక్కు, కంటి దగ్గర పూసినట్లుండే ఆరెంజి రంగు, కిందభాగం తెలుపు, రెక్కలు బూడిదరంగు, రెక్కల కింద గోధుమరంగులో తెల్లటి చుక్కలు, తోక నలుపు, తెలుపు చుక్కలతో ఉండే ఈ బుజ్జి పక్షి పేరు ‘జీబ్రా ఫించ్’. 1801 సంవత్సరంలో ఆస్ర్టేలియాలో ఈ పక్షిని ఓ పక్షి ప్రేమికుడు కనుగొన్నాడు.
అనగనగా ఓ రాజ్యం. అదో చిన్న రాజ్యం. ప్రవీణుడు అనే రాజు ఉండేవాడు. ప్రజలంతా సంతోషంగా జీవించేవారు. చిన్న రాజ్యం కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించేవాడు రాజు. అక్కడ తిండికి కొదువ ఉండేది కాదు.
ఒక ఊరిలో ఓ వర్తకుడు ఉండేవాడు. అతని పేరు సోమయ్య. వ్యాపారంతో పాటు వ్యవసాయం చేసేవాడు. అతనికి లేకలేక ఓ కొడుకు పుట్టాడు. అల్లారు ముద్దుగా పెంచాడు. చదివించాడు. బుద్ధి మాటలు చెప్పినా.. ఏనాడూ పట్టించుకోలేదు. ఆ కుర్రోడు పెరిగి పెద్దయ్యాడు.
కొంగ జాతికి చెందిన ఈ పక్షిని బ్లాక్ ఫేస్డ్ స్పూన్ బిల్ అని పిలుస్తారు. దీని ముక్కు అచ్చు స్పూన్‌లా ఉంటుంది కాబట్టి దీన్ని స్పూన్ బిల్ అంటారు.
ఒక ఊరిలో ఓ వర్తకుడు ఉండేవాడు. అతని దగ్గర ఓ గాడిద, కుక్క ఉండేవి. రెండూ స్నేహంగా ఉండేవి. వర్తకుడు తన సరకును అమ్మటానికి గాడిదపై తీసుకుని వెళ్లేవాడు. గాడిద నడిచి నడిచి ఆయాస పడేది. బరువు తట్టుకోలేక కూలబడిపోయేది.
అక్బర్ ఆస్థానంలో బీర్బల్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉండేది. అక్బర్‌తో బీర్బల్‌కు సాన్నిహిత్యం కూడా ఉండేది. దీనిని చూసి సహించలేని కొందరు వీరిద్దరిని వేరు చేయాలని ప్రయత్నిస్తూ ఉండేవారు. ఒక రోజు అక్బర్ ఆస్థానంలో ఉండగా-
ఈ భూమిపై ఉన్న అతి పురాతనమైన జీవుల్లో షార్క్‌లు ముందు వరసలో ఉంటాయి. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం షార్క్‌లు 45 కోట్ల ఏళ్ల నుంచి ఈ ప్రపంచంలో నివసిస్తున్నాయి.
నల్లటి మెడ, పొడవాటి ముక్కు ఉండి.. నీటిలో ఉండే ఈ పక్షి పేరు లూన్. దీన్నే గ్రేట్ నార్తర్న్ లూన్ అని పిలుస్తారు.