Home » Navya » Littles
అడవికి దగ్గరలో ఓ నక్క ఉండేది. ఆ నక్కకు మంది సొమ్ము తినటమంటే ఇష్టం. కింద గూళ్లు పెట్టుకునే పక్షులను చంపి తినేది. వాటి గుడ్లనూ పగలగొట్టేది. దాని అరాచకాలకు అదుపే ఉండేది కాదు.
ఒక ఊరిలో అందరినీ చూసి అసూయపడే కాకి ఉండేది. ఏ పక్షి దగ్గర ఆహారం చూసినా.. ఏ జంతువు ప్రశాంతంగా నిద్రపోతున్నా దానికి నచ్చేది కాదు.
ఈ పక్షిని ‘బ్లూ ఐడ్ కార్మొరాంట్’ లేదా షాగ్ అని పిలుస్తారు. ఈ పక్షి కిందిభాగంలో తెలుపు, పైభాగంలో నలుపు ఉంటుంది. ముక్కు దగ్గర పసుపు పచ్చగా ఉంటుంది.
ఒక అడవిలో నక్క ఉండేది. దానికి వయసు మీద పడింది. తిండిని కూడా సంపాదించుకోవటానికి ఇబ్బంది పడేది. సింహాలో, పులులో తిని మిగిలిన ఆహారానికి ఆశపడేది.
తెనాలి రామకృష్ణుడు దారింటా వెళ్తున్నాడు. అడవిలోకి వెళ్లగానే ఓ వ్యాపారి ఎదురయ్యాడు. ఆందోళనగా ఉన్నాడు ఆ వ్యాపారి. అయ్యా.. ‘ఈ దారిలో ఒంటెను చూశారా?’ అని అడిగాడు వ్యాపారి. ‘మీ ఒంటె కాలికి గాయం అయ్యిందా?’ అని అడిగారు రామకృష్ణుడు.
ఒక అడవిలో ఓ నక్క, గాడిద ఉండేవి. అవి రెండూ స్నేహితులయ్యాయి. స్నేహంకోసం నక్కనే ఎంచుకోవాలా అని కొన్ని జంతువులు అన్నాయి.
గుబురు జుట్టు, కోతిలా చెట్ల కొమ్మలకు వేటాడే ఈ జంతువును బ్రౌన్ థ్రోటెడ్ త్రీ టాయ్డ్ స్లాత అని పిలుస్తారు.
యూర్పలోనే ఇది అతి ప్రాచీనమైన దేశం ఇది. 895 లో ఈ దేశం ఏర్పడింది. తొలుత ఇది రోమన్ రాజుల ఆధీనంలో ఉండేది.
కృష్ణదేవరాయలు దగ్గర కొలువులో ఉన్న కవి తెనాలి రామలింగడు. ఆయన రచనతో పాటు హాస్యం ఒలికించటంలో, ఎలాంటి కష్టాన్నయినా సులువుగా పరిష్కరించటంలో దిట్ట. ఎలాంటి సమస్యలనైనా సులువుగా సమాధానం చెప్పగల మేధావి.
అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఉత్తముడు అనే రాజు ఉండేవాడు. రాజు మంచివాడు. చమత్కారి. మంచి మనసున్న వాడు. ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తున్నారు. కఠినమైన రాజ్యాంగాన్ని అమలుపరిచేవాడు.