Home » Navya » Nivedana
జీవితంలో మనకు అనేక రకాల అనుభవాలు ఎదురవుతాయి. అవి మన నమ్మకాలకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఏ విషయాల మీద మనకు దృఢమైన నమ్మకాలు ఉండవో.. వాటిని మనం పూర్తిగా స్వీకరించం.
లోక రక్షణార్థం తన పుత్రుడు భూమిపై ఉద్భవించడం కోసం... నిష్కళంకమైన కన్యను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడనేది క్రైస్తవ విశ్వాసం.
పాపాన్నివారయతి, యోజయతే హితాయ గుహ్యం నిగూహతి, గుణాన్ ప్రటీకరోతి ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే సన్మిత్ర లక్షణ మిదం ప్రదన్తి సంతః
చైనాలో కన్ఫ్యూషియస్ భావజాలానికి ఆదరణ ఎక్కువగా ఉండేది. టంకా టెన్నెన్ కూడా చాలామందిలాగే బాల్యంలో ఆ భావజాలంతో పెరిగాడు.
మనిషి ఎవరు? అతని అస్థిత్వం ఏమిటి? ఈ విశ్వంలో మనం కేవలం ఆత్మ భౌతిక రూపాలమేనా? లేక అంతకు మించినది ఏదైనా ఉందా? ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు మానవుడిని వేధిస్తున్నాయి.
మనుషుల వ్యక్తిత్వాన్ని, వారి గుణగణాలను, స్వభావాన్ని తెలుసుకోవడం అంత తేలిక కాదు. కొందరు బయటకు ఎంతో సౌమ్యంగా కనిపిస్తారు. కానీ ఆంతరంగికమైన స్వభావం క్రూరంగా ఉంటుంది.
సనాతన ధర్మ పూర్వవైభవాన్ని పునఃస్థాపించడానికే ఆయన ఈ భూమిపైకి ఏతెంచారు.
రథసప్తమి రోజున సూర్య గ్రహానికి ప్రీతికరమైన పనులు చేయాలి.
స్నానం చేసిన తర్వాత సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి అర్ఘ్యదానం సమర్పించి పూజించాలి.
ఈ పండుగ పర్వదినాన ప్రతి ఒక్క పాఠశాల, కళాశాలలో అలాగే బాసర సరస్వతీ దేవి ఆలయంలోనూ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి.