Home » Politics
ఔటర్ రింగ్‌రోడ్డు లీజు తీసుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ కొత్తరకం దోపిడీ ప్రారంభించింది.
గ్రేటర్ కాంగ్రెస్ నేతల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Gautam Sawang Comments Viral: ఇదిగో ఇప్పుడు చెప్పండి.. నాడు భావ ప్రకటనా స్వేచ్ఛ అయితే నేడు కాదా.. కాకూడదా..? అనేది పోలీసులకు, వైసీపీ నేతలకు తెలియాలి మరి. నాడు భావ ప్రకటనా స్వేచ్ఛ అనడం, అబ్బే అస్సలు తప్పు కాదన్న ఇదే పోలీసులు, పోలీస్ బాస్.. ఇప్పుడు మాత్రం జగన్‌పై చెప్పు విసిరారు అనే సరికి ఎంత హడావుడి చేస్తున్నారో చూస్తున్నాం కదా..
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Assembly) సమీపిస్తున్నా రాజకీయ వేడి మరింత రంజుగా మారుతోంది. అధికార పక్షం వైసీపీ ఇప్పటికే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. ఎన్డీయే కూటమి ఒకటి రెండు చోట్ల అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక ప్రకటించిన సీట్ల విషయంలో అక్కడక్కడా నేతల అలకలు, అసంతృప్తులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజవకర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు టికెట్లు రాక మరొక పార్టీలో చేరిపోవడానికి కీలక నేతలు రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటే.. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించడానికి ఆయా పార్టీల అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా.. టీడీపీ విషయానికొస్తే..
Telangana Congress: తెలంగాణ టీడీపీ కీలక నేత నందమూరి సుహాసిని (Nandamuri Suhasini) సైకిల్ దిగి.. కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకోనున్నారా..? సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో ప్రత్యేక భేటీ వెనుక ఆంతర్యమిదేనా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది...
AP Elections 2024: జనసేన (Janasena) తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి (Balashowry Vallabbhaneni) బరిలో ఉంటారని అంతా భావించారు. వైసీపీ తరఫున 2019లో ఎంపీగా గెలిచిన ఈయన ఈ ఏడాది జనవరి 14న ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఫిబ్రవరి 4న జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ, నేడు, రేపు అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు...
Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు (Devineni Uma Maheswara Rao).. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) కీలక బాధ్యతలు అప్పగించారు...
AP Elections 2024: స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు (Speaker Tammineni Sitharam) ఈసారి ఎన్నికల్లో సొంతపార్టీ (వైసీపీ) (YSR Congress) నుంచే ఎదురుదాడి తగులుతోంది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) ఒక్కచాన్స్ కారణంగా..
YSRCP Situation In Kadapa: మేమంతా సిద్ధం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైకి చెబుతున్నారే కానీ.. సొంత ఇలాకా కడప జిల్లాలో మాత్రం అస్సలు బాగోలేదు. జగన్ కడప జిల్లాకు వెళ్లొచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది..