Home » Sports » Cricket News
మిస్టర్ కూల్ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత సన్నిహితుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
న్యూజిలాండ్తో జరుగుతున్న ముంబై టెస్టులో రవీంద్ర జడేజా రెండు భారీ ఫీట్లు సాధించాడు. అదే మ్యాచ్లో టీమిండియాలోని ముగ్గురు దిగ్గజ బౌలర్లను వెనక్కినెట్టాడు.
కివీస్ జట్టును భారత ఆటగాళ్లు కట్టడి చేశారు. భారత స్పిన్నర్ల ధాటికి న్యూజిలాండ్ జట్టు 235 పరుగులకే వెనుదిరిగింది.
మ్యాచ్లో పైచేయి సాధించేందుకు భారత బౌలర్లు న్యూజిలాండ్ వికెట్లపై కన్నేశారు. ఆదిలోనే భారత్ చేతిలో మూడు వికెట్లను కివీస్ జట్టు కోల్పోవడంతో మైదానంలో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.
భారత్ తో మొదలైన మూడో టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ కీలక వికెట్ కోల్పోయింది.
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది. ఇక సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని కివీస్ ఉవ్విళ్లూరుతుండగా.. చివరి మ్యాచ్లో గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా యోచిస్తోంది. ఈ మ్యాచ్కు తుది జట్లు ఇలా ఉన్నాయి.
ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టులో భారత జట్టు ఆటగాళ్లను కొనసాగించడాన్ని రోహిత్ శర్మ సమర్ధించాడు. ఇక తన పేరు టాప్-3 రిటెయిన్ జాబితాలో లేకపోవడంపై హిట్మ్యాన్ ఆసక్తికరంగా స్పందించాడు.
క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. తమకు నమ్మకం ఉన్న ఆటగాళ్లను యాజమాన్యాలు అట్టిపెట్టుకున్నాయి. పలువురు ఆటగాళ్లను దక్కించుకునేందుకు యాజమాన్యాలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చింది. కళ్లు చెదిరే ధరకు దక్కించుకున్నాయి.
క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూసి ఐపీఎల్ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాలు వెలువడ్డాయి. ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల జాబితాలను గురువారం వెల్లడించాయి. అన్ని జట్ల లిస్ట్ ఇదే..
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలు కానున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడబోడని ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ కథనం పేర్కొంది. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది.