Home » Sports
మెరుపు వేగంతో ప్రదర్శన చేసి ప్రత్యర్థి జట్టుకు దడ పుట్టించిన క్రికెటర్ ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కొకైన్ సేవించినట్టుగా తేలాడు.
Cheteshwar Pujara: అభిమానుల కల ఎట్టకేలకు నిజం కానుంది. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలాగైనా పుజారాను తీసుకోవాలనే డిమాండ్ నెరవేరనుంది. ఆసీస్‌తో పోరుకు పుజారా రాక ఖాయమైంది.
తుది జట్టులోని అత్యుత్తమ స్పిన్నర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించాలని గంగూలీ అన్నాడు. ఇక దానిపై చర్చించాల్సిన పని లేదంటూ తన ఆప్షన్ రివీల్ చేశాడు.
పేసర్లు రెచ్చిపోయి ఆడటంతో కోహ్లీతో పాటు పంత్, గిల్ వంటి ఆటగాళ్లకు కష్టాలు తప్పడం లేదు. దీంతో ఈ మ్యాచ్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు.
మరో నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు జరగాల్సి ఉండగా టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. శుభ్‌మన్ గిల్ బొటన వేలికి ఫ్రాక్చర్ కావడంతో విశ్రాంతి అవసరం కాగా, కెప్టెన్ రోహిత్ కుటుంబ కారణాలరీత్యా....
సీఎం ట్రోఫీ ఇండి యా ఇంటర్నేషన్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో గద్దె రుత్విక శివానీ జోడీ మిక్స్డ్ డబుల్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది...
తెలుగు ఆటగాడు కె. శ్రీనివాస్ క్యారమ్స్ ప్రపంచక్‌పలో అదరగొట్టాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ ఏకంగా మూడు విభాగాల్లో విజేతగా నిలిచి ‘ట్రిపుల్’ ఘనతను అందుకున్నాడు...
వరల్డ్ ఇండోర్ ఆర్చరీ సిరీస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ పసిడి పతకంతో మెరిసింది....
ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ టాటా స్టీల్ చెస్ టోర్నీలో అదరగొట్టాడు. శుక్రవారంనాడు టోర్నమెంట్ ర్యాపిడ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఈ నార్వే దిగ్గజం.. తాజాగా బ్లిట్జ్ విభాగంలోనూ విజేతగా నిలిచి....
భాగ్యనగరంలో అంతర్జాతీయ ఫుట్‌బాల్ సందడి నెలకొంది. గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం జరిగే ఫిఫా స్నేహపూర్వక మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడనుంది...