Share News

జ్యోతి సురేఖకు స్వర్ణం

ABN , Publish Date - Nov 18 , 2024 | 03:26 AM

వరల్డ్‌ ఇండోర్‌ ఆర్చరీ సిరీస్‌ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ పసిడి పతకంతో మెరిసింది....

జ్యోతి సురేఖకు స్వర్ణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వరల్డ్‌ ఇండోర్‌ ఆర్చరీ సిరీస్‌ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ పసిడి పతకంతో మెరిసింది. ఆదివారం లక్సెంబర్గ్‌లో జరిగిన కాంపౌండ్‌ విభాగం ఫైనల్లో సురేఖ 147-145తో పాస్‌మీరి మారిటా (బెల్జియం)పై నెగ్గి, విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో అభిషేక్‌ వర్మ స్వర్ణం కొల్లగొట్టాడు.

Updated Date - Nov 18 , 2024 | 03:26 AM