Home » Sports
సఫారీలతో చివరి టీ20 లో టీమిండియా రికార్డుల మోత మోగించింది. సెంచరీలతో అదరగొట్టిన సంజూని ఓ ఘటన తీవ్రంగా బాధించినట్టు తెలుస్తోంది.
Team India: గత కొన్నేళ్లలో టీమిండియా అన్ని విభాగాల్లో మరింత బలంగా మారింది. ప్రతి పొజిషన్‌కు ఒకటికి మించి ఆప్షన్స్ ఉండటంతో అన్ని ఫార్మాట్లలోనూ దుర్బేధ్యంగా కనిపిస్తోంది టీమ్. అయితే ఆ ఒక్క పొజిషన్‌ను భర్తీ చేయడం మాత్రం ఎవరి వల్లా కావడం లేదు.
Sanju Samson: టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. బ్యాటింగ్ ఇంత ఈజీనా అనేలా అతడు పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు.
Team India: సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను 3-1తో గెలుచుకున్న భారత జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. ఇదే జోరులో మున్ముందు జరిగే సిరీస్‌ల్లోనూ అదరగొట్టాలని అనుకుంటోంది. ఈ తరుణంలో జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Mike Tyson: లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్‌కు ఊహించని ఓటమి ఎదురైంది. ఓ యూట్యూబర్ చేతుల్లో టైసన్ పరాజయం చవిచూశాడు. దీంతో ఒకప్పుడు తన పంచ్ పవర్‌తో బాక్సింగ్ దునియాను ఏలిన టైసన్ ఇతనేనా అనిపించింది.
నాలుగు సిరీస్ ల టీ20ల్లో చివరి రెండు మ్యాచుల్లో సెంచరీ బాదిన తిలక్ వర్మ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్‌ను చూసేందుకు దాదాపు 70 వేల మంది అభిమానులు వచ్చారు. దీంతో టికెట్లు దొరకని వారంతా నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌నే నమ్ముకున్నారు.
ప్రముఖ బాక్సర్లలో ఒకరైన మైక్ టైసన్ పేరు తెలియని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. కానీ తాజాగా జరిగిన ఓ మ్యాచ్ ఫైట్‌లో 58 ఏళ్ల టైసన్‌ను 27 ఏళ్ల యూట్యూబర్ ఓడించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రయ్యాడు. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ విషయాన్ని రోహిత్, రితికా ధృవీకరించలేదు. అయితే పెర్త్ టెస్టులో రోహిత్ పాల్గొంటాడా లేదా అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది.
నాలుగు టీ20ల సిరీ్‌సను భారత్ అదిరిపోయే రీతిలో ముగించింది. యువ బ్యాటర్లు తిలక్ వర్మ (47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 నాటౌట్), సంజూ శాంసన్ (56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 109 నాటౌట్) అజేయ శతకాలతో మోత మోగించారు.