Home » Aadhaar
నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు అరెస్టు అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢీవీ ప్రాజెక్ట్స్ అనే సంస్థ పార్లమెంట్ భవన సముదాయంలోని ఎంపీల లాంజ్ నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తరఫున కార్మికులుగా వచ్చిన ఖాసిమ్, మోనిస్, సోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నించి ఫ్లాప్ గేట్ వద్ద జరిగిన తనిఖీల్లో పట్టుబడ్డారు.
పార్లమెంటు భవనంలోకి ఫేక్ ఆధార్ కార్డులతో(Fake Aadhaar) ప్రవేశించేందుకు జరిగిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హై-సెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు కార్మికులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) సిబ్బంది పట్టుకున్నారు.
ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్డేట్(Aadhaar Update) చేసుకోవాలనే సంగతి తెలిసిందే. ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకునే గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది.
పన్ను చెల్లింపుదారులు మే 31(శుక్రవారం) లోపు పాన్ కార్డును ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను(Income Tax) శాఖ మంగళవారం సూచించింది. అలా చేయడంలో విఫలమైతే అధిక రేటుతో పన్ను కోతలు వస్తాయని పేర్కొంది.
ఆధార్ కార్డుల్లో సమాచారం అప్డేట్ చేసే విషయమై సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రసారమవుతున్నాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) తెలిపింది. పదేళ్ల క్రితం జారీ చేసిన ఆధార్ కార్డుల్లోని వివరాలను
దేశవ్యాప్తంగా జూన్ 1నుంచి అనేక నిబంధనలు(Rules changing from June 1) మారబోతున్నాయి. ఈ మార్పులు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలి.
పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ నంబర్ని ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. లేదంటే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేసేటప్పుడు సమస్యలు ఎదురవుతాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 సెక్షన్ 142 ప్రకారం ఉద్యోగులు, సంస్థలో పని చేస్తున్న కార్మికులు ఈపీఎఫ్ అకౌంట్‌కి ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి.
పాస్‌పోర్ట్ దరఖాస్తు వరకు ఇలా ఎక్కడైనా ఆధార్ తప్పనిసరి. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆధార్ ఉపయోగిస్తుండటం వల్ల దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదమూ పొంచి ఉంటుంది.
పీఎఫ్ ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆధార్ కార్డు సమస్యగా పరిణమిస్తోంది. ఆధార్‌లో అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కానీ ఆధార్ వివరాలు తప్పుగా ఉండి.. అప్డేట్ చేయాలంటే ఫీల్డ్ ఆఫీస్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఆధార్ కార్డు పోతే తిరిగి పొందడానికి నెట్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకుంటారు. ఫోన్లోనే ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలీదు. ఫోన్లో ఈ ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.