Home » Aarogyam
వాతావరణం చల్లబడినపుడు దోమల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే దోమ తెరలు వాడటం చేయాలి. దోమలు పెరగకుండా నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇల్లంతా తడిగా ఉంటే దోమలు వస్తాయని గుర్తుంచుకోండి. ఈ కాలంలో ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే కాస్త గోరు వెచ్చని నీళ్లను తాగితే మంచిది.
బరువు తగ్గడం కోసం ఎక్కువ మంది ‘ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్’ను ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఈ రకమైన ఉపవాసం గురించి యుకె, మాంచెస్టర్‌లో, ఇంటర్నేషనల్ స్పోర్ట్, ఎక్సర్‌సైజ్, న్యూట్రిషన్ కాన్ఫరెన్స్‌లో ఒక పరిశోధనను ప్రెజెంట్ చేశారు. ఆ పరిశోధన సారాంశం ఏంటంటే...
చిటికెలో వండుకుని తినేయొచ్చు కాబట్టి, ఇన్‌స్టంట్ నూడుల్స్ మీద ఎక్కువ మందికి మక్కువ ఎక్కువ. కానీ ఇవి చిటికెలో ఆకలిని తీర్చగలగడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా చిటికెలో కుదేలు చేసే గుణాలను కలిగి ఉంటాయి.
సెమాగ్లుటైడ్ మాత్రను కాస్త అధిక మోతాదులో తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయులు నియంత్రణలో ఉండడంతో పాటు బరువు కూడా తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని నార్త్ కరోలినా వర్సిటీ ప్రొఫెసర్ జాన్‌బ్యూ్‌స ఈ అధ్యయనం చేశారు
ముఖం మీద మొటిమలు వచ్చి, తగ్గుతూ ఉండడం సహజం. అయితే ముఖం మీద ఒకే ప్రదేశంలో మొటిమలు తలెత్తుతూ ఉంటే మాత్రం అది అంతర్గత అనారోగ్యానికి సూచనగా భావించాలి. ఏ ప్రదేశంలో మొటిమలు ఎలాంటి అనారాగ్యాన్ని సూచిస్తాయంటే?
తొలకరి వానలు పడితే చాలు.. జ్వరాలు, అంటువ్యాధులు అదను చూసి దాడి చేయటానికి సిద్ధంగా ఉంటాయి. అలాంటి కొన్ని జ్వరాలేమిటో చూద్దాం..
ఎంత తింటే అంత బరువు తగ్గే వీలుంటే ఎంతో బాగుంటుంది కదా? కానీ నిజానికి పొట్ట మాడ్చుకోకుండా కడుపు నిండా తినడం ద్వారా కూడా అధిక బరువును తగ్గించుకోవచ్చు. అయితే అందుకోసం ఆహారంలోని మూలకాలు, పోషకాలు అంతర్గత జీవక్రియల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుని, ఆరోగ్యవంతమైన సమతులాహారాన్ని ఎంచుకోవాలి.
ఐ మేకప్‌లో ప్రాథమిక సూత్రాలు అందరికీ తెలిసే ఉంటాయి. ఏళ్ల తరబడి అలవాటున్నప్పటికీ ఐ మేకప్‌కు సంబంధించిన కొన్ని కిటుకులు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు వాటి మీద ఓ లుక్కేద్దాం!
సైకిల్ తొక్కడం వల్ల శరీరం బ్యాలెన్స్ అవుతుంది. ముఖ్యంగా బరువు ఉండే వాళ్లు సైకిల్ తొక్కడం వల్ల తెలీకుండా కండరాల కదలిక జరుగుతుంది. కొవ్వుశాతం కరిగిపోతుంది. బరువు తగ్గుతారు.
కళ్లు అందంగా కనపడాలంటే.. కాటుక ఉండాల్సిందే. ఇపుడు మార్కెట్లో ఆర్గానిక్, రోజ్ బేస్డ్, హెర్బల్, జెల్‌బేస్డ్ కాటుకలు దొరుకుతున్నాయి. ముఖ్యంగా కాజల్ పెట్టుకునేప్పుడు ఎలాంటి పొరబాట్లు చేయకూడదు.