Home » Abhishek Sharma
ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. ఈ విజయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. 39 బంతుల్లో ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 74 పరుగులు చేసి పాక్ బౌలర్లను బెంబేలెత్తించాడు.
భారత్, పాకిస్తాన్ మధ్య నిన్న జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఓ వాగ్వాదం చోటుచేసుకుంది. భారత ఓపెనర్లను కవ్వించే ప్రయత్నం చేయగా, అది కాస్తా పాకిస్తాన్ జట్టుకు రివర్స్ అయ్యింది. చివరకు చిత్తు చిత్తుగా ఓడింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ మరోసారి తన ఆటతీరుతో చరిత్ర సృష్టించాడు. సెప్టెంబర్ 21న దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ హైఓల్టేజ్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించిన తొలి బంతికే అభిషేక్ భారీ సిక్సర్ కొట్టి వావ్ అనిపించాడు. దీంతో తన ఖాతాలో రెండు రికార్డులు వచ్చి చేరాయి.
ఐపీఎల్-2025 క్రమంగా చివరి దశకు చేరుకుంటోంది. ఇంకొన్ని మ్యాచులైతే లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ మొదలవుతుంది. ఈ తరుణంలో అభిషేక్ శర్మ-దిగ్వేష్ రాఠీ ఫైట్.. ఒక్కసారిగా క్యాష్ రిచ్ లీగ్‌లో హీట్ పుట్టించింది.
IPL 2025: టీమిండియా యంగ్ బ్యాటర్స్ శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఐపీఎల్ నయా ఎడిషన్‌లో అదరగొడుతున్నారు. తమ జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాంటోళ్లకు యువరాజ్ సింగ్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా.. శనివారం సాయంత్రం జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో.. హైదరాబాద్ సేన భారీ విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు. .
IPL 2025: టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మకు సన్‌రైజర్స్ బంపరాఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. ఒకవేళ అతడు ఓకే అంటే జాతకమే మారిపోతుందట. మరి.. ఆ ఆఫర్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం...
Abhishek Sharma: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి అద్భుతం చేశాడు. అయితే ఈసారి గ్రౌండ్లో కాదు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు.
IND vs ENG: టీమిండియా మూలస్తంభాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సిక్సుల జడివాన కురిపించారు. భారీ షాట్లతో బౌలర్లను భయపెట్టారు. బీస్ట్ మోడ్‌లోకి ఎంటరై.. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అది ఇచ్చేశారు.
Abhishek Sharma: ఒక్క ఇన్నింగ్స్‌తో అందరి ఫోకస్‌ను తన వైపునకు తిప్పుకున్నాడు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించాడు. ఉతుకుడుకు పరాకాష్టగా నిలిచాడు.