Home » ABN Andhrajyothy
జగన్ ప్రభుత్వంలో ఏపీ సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సంజయ్ దళితుల పేరుతో ప్రభుత్వ సొమ్మును జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీలపై నేరాల కట్టడిలో భాగంగా అట్రాసిటీ చట్టంపై ఆయా వర్గాల్లో అవగాహన కార్యక్రమం పేరిట రూ. 3 లక్షలు ఖర్చు చేసి, రూ.1.16 కోట్లు స్వాహా చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ విషయంపై ఏసీబీ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
టెక్నాలజీ రంగం రోజురోజుకూ కొంత పుంతలు తొక్కుతోంది. కాలు కదపకుండా ఇంట్లో కూర్చునే ఒక్క క్లిక్‌తో అన్ని పనులనూ చేసుకునే వెలుసుబాటు వచ్చేసింది. ఈ క్రమంలో కొన్ని ఆవిష్కరణలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ..
హైదరాబాద్ కంటే ముందున్నదని చెప్పే కర్ణాటక రాజధాని బెంగళూరును ‘ట్రాఫికర్’ ఎంత అప్రదిష్ఠ పాల్జేసిందో అందరూ చూశారు. సోషల్ మీడియాలోనూ దీనిపై అనేక వ్యంగ్య పోస్టులు, వీడియోలు వచ్చాయి.
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం బూరుగుపల్లి గ్రామ ప్రజల దురద సమస్య పరిష్కారానికి యంత్రాంగం కదిలింది.
కాకినాడ అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్‌గా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిల్లాకు చెందిన కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతోపాటు కేడర్ హాజరయింది.
తవ్వకాల్లో కొన్నిసార్లు వింత వింత వస్తువులు బయటపడుతుంటాయి. కొన్నిసార్లు పురాతన వస్తువులు బయటపడితే.. మరికొన్నిసార్లు బంగారు నాణేలు దొరుకుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, మానవ ఎముకకు సంబంధించిన వీడియో ఒకటి..
అడవిలో సింహాలకు ఎదురు ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి జంతువైనా సింహాన్ని చూస్తే భయంతో వణికిపోతుంది. వాటికి ఎదురెళ్లే సాహసం చేయవు. అయితే కొన్నిసార్లు మాత్రం ఇలాంటి సింహాలు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. పాములు, ఏనుగులు, ఎలుగుబంట్ల రూపంలో షాక్‌లు తగులుతుంటాయి. ఇలాంటి..
విధుల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ నేరస్థులకు భయం పుట్టించే పోలీసులు కొందరైతే.. మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నేరస్థులకు సహకరిస్తూ మొత్తం డిపార్ట్‌మెంట్‌కే చెడ్డ పేరు తెస్తుంటారు. ఇలాంటి పోలీసులకు సంబంధించని అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా..
ప్రస్తుతం చలి విపరీతంగా ఉండడంతో ప్రజలంతా వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు తమ ఇళ్లలో హీటర్లు పెట్టుకుంటుంటే.. మరికొందరు చలి మంటలు వేసుకుని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చలి నుంచి తప్పించుకోవడానికి ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంకొందరు ..
‘‘పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు..’’.. అనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లలో తప్పెట్లు.. తాళాలతో పాటూ వినూత్న ఎంట్రీలు, వింత వింత ప్రాంక్‌లు, సినిమా సీన్లను తలదన్నే ఫొటోగ్రఫీలు సర్వసాధారణమయ్యాయి. చివరకు ఇవన్నీ కలిసి వీడియోల రూపంలో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా..