Home » ABN Andhrajyothy
టీడీపీ కార్యకర్తలతో సీఎం నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ చరిత్రలోనే రికార్డు స్థాయి విజయం సాధించామని, దీని వెనుక కార్యకర్తల త్యాగాలు ఉన్నాయన్నారు. ఎప్పుడూ రానంత విజయం వచ్చిందంటే.. ప్రజలు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థం చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీపావళి ఎక్కడ చూసినా టపాసుల పేలుళ్లతో నగరం హోరెత్తిపోయింది. దీంతో ఓ వైపు గాలుష్యంతో పాటూ మరోవైపు శబ్ధకాలుష్యం కూడా పెరిగిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈసారి..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ కుక్క రోడ్డుపై ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో దానికి ఎదురుగా ఓ కోడి పుంజు కనిపిస్తుంది. దాన్ని చూడగానే కుక్కకు నోరు ఊరుతుంది. ఎలాగైనా కోడిని తినేయాలని ప్లాన్ చేస్తుంది. దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ సింహం వేట కోసం వెతుకుతుండగా.. దూరంగా దానికి మాంసం తింటున్న చిరుతపులి కనిపిస్తుంది. ఎలాగైనా దాన్నుంచి మాంసం లాగేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సింహం రావడాన్ని చూసిన చిరుత పులి.. మాంసాన్ని నోట కరుచుకుని చెట్టుపైకి ఎక్కుతుంది. అయినా..
చూడ్డానికి సైలెంట్‌గా కనిపించే జంతువులకు తిక్కరేగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆవులు, గేదెలు, ఏనుగులు వంటి జంతువులు పైకి ఎంత శాంతంగా కనిపిస్తుంటాయో.. కోపమొస్తే అంత బీభత్సం సృష్టిస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే...
ఆంధ్రజ్యోతి దినపత్రిక నూతన ఎడిటర్‌గా ఎన్.రాహుల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 16 ఏళ్లకుపైగా ఆంధ్రజ్యోతి ఎడిటర్‌గా విశిష్ట సేవలందించిన కె.శ్రీనివాస్ ఉద్యోగ విరమణ చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఒక్కడ మీకు రెండు చిత్రాలు కనిపిస్తుంటాయి. వాటిలో ఓ బోటులో ఓ వ్యక్తి కూర్చుని ఉండగా.. మరో బోటులో ఇంకో వ్యక్తి కూర్చుని ఉంటాడు. అయితే ఆ రెండు బోట్లు ప్రమాదంలో ఉండడాన్ని గమనించవచ్చు. వీటిలో ముందుగా ఏ బోటు మునుగుతుందో చెప్పేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రాత్రి సమయంలో తన ఇంట్లో ఉండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని మెట్ల కింద అతడికి ఓ సింహం కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయాడు. దాన్నుంచి తప్పించుకునే క్రమంలో..
సాధారణంగా ఆలయాలు లేదా ఏదైనా కార్యక్రమాలకు వెళ్లే సమయంలో చాలా మంది తమ చెప్పులు చోరీకి గురవుతుంటాయి. ఇలాంటి సమస్య నుంచి తప్పించుకునేందుకు కొందరు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఓ వ్యక్తి తీసుకున్న జాగ్రత్తలు చూసి అంతా అవాక్కవుతున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు పచ్చిక మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతుంటారు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. అంతా ఆసక్తిగా ఫుట్‌బాల్ ఆడుతుండగా.. మధ్యలో ఓ భారీ ఏనుగుకు అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. దాన్ని చూడగానే..