• Home » ACB

ACB

Formula E race: ఫార్ములా ఈరేస్  కేసులో కీలక పరిణామం

Formula E race: ఫార్ములా ఈరేస్ కేసులో కీలక పరిణామం

Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో ఫిర్యాదుదారుడు దానకిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణను ప్రారంభించనున్నారు. దాన కిషోర్ నుంచి పలు కీలకమైన డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఫార్ములా ఈ రేస్‌ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి దానకిషోర్ వివరణ ఇచ్చారు.

Ex-Information Commissioner Vijaykumar Reddy : జగన్‌ మీడియాకు దోచి పెట్టారు!

Ex-Information Commissioner Vijaykumar Reddy : జగన్‌ మీడియాకు దోచి పెట్టారు!

పత్రికల సర్క్యులేషన్‌ ఆయన పట్టించుకోలేదు... టీవీ చానళ్ల ప్రేక్షకాదరణ చూడలేదు.. నాటి అధికార పార్టీ పత్రిక, టీవీని మాత్రమే చదివారు.. చూశారు..

ACB Files : సంజయ్‌పై ఏసీబీ కేసు

ACB Files : సంజయ్‌పై ఏసీబీ కేసు

దళితులు, గిరిజనుల పేరుతో ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసిన వ్యవహారంలో సీఐడీ మాజీ అధిపతి సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.

AP ACB: సీఐడీ మాజీ డీజీ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు

AP ACB: సీఐడీ మాజీ డీజీ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు

Former CID DG Sanjay: సీఐడీ మాజీ డీజీ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ACB: తాండూరులో ఏసీబీ దాడులు

ACB: తాండూరులో ఏసీబీ దాడులు

వికారాబాద్‌ జిల్లా తాండూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు కలకలం సృష్టించాయి.

BRS: హైకోర్టులో రిలీఫ్ వచ్చినా.. ఈడీ ఎంట్రీతో ఆందోళనలో బీఆర్ఎస్

BRS: హైకోర్టులో రిలీఫ్ వచ్చినా.. ఈడీ ఎంట్రీతో ఆందోళనలో బీఆర్ఎస్

ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించినా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎంట్రీతో బీఆర్ఎస్ వర్గం ఆందోళనలో ఉంది. మరోవైపు ఈ రేసు కేసుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఆయన మౌనం గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Vigilance Report : ఐపీఎస్‌ సంజయ్‌ ప్రాసిక్యూషన్‌

Vigilance Report : ఐపీఎస్‌ సంజయ్‌ ప్రాసిక్యూషన్‌

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, సీఐడీ మాజీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ACB: కేటీఆర్‌కు నోటీసులు?

ACB: కేటీఆర్‌కు నోటీసులు?

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సిద్ధమైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ED: కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి ఈడీ

ED: కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి ఈడీ

ఫార్ములా ఈ కారు రేసు కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు.. ఎఫ్ఐఆర్‌తోపాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది.

Formula Erace: ఫార్ములా ఈరేస్ కేసు.. ఏసీబీ విచారణ ముమ్మరం

Formula Erace: ఫార్ములా ఈరేస్ కేసు.. ఏసీబీ విచారణ ముమ్మరం

Telangana: ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై ఈరోజు (శుక్రవారం) ఏసీబీ విచారణను ప్రారంభించింది. హెచ్‌ఎండీ, ఆర్థికశాఖకు సంబంధించిన ఫైళ్లను ఏసీబీ తెప్పించుకుని విచారించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఎమ్‌ఈయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, పిర్యాదుదారుడు ఐఏఎస్ అధికారి స్టేట్‌మెంట్‌ను ఏసీబీ తీసుకోనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి