Home » ACB
హోంగార్డ్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB)కి ASI, హెడ్ కానిస్టేబుల్ చిక్కారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది.వివరాల్లోకి వెళ్తే... హోంగార్డ్ యనమల రాము(Homeguard Yanamala Ramu) కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
కోవూరులోని సబ్ రిజిస్ట్రేట్ కార్యాలయంపై (Sub-Registrar) అధికారులు ఏసీబీ (ACB) దాడులు చేశారు.
జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి.
కరకట్ట దగ్గర ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్ జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ వేసిన పిటిషన్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. లింగమనేని రమేష్‌కు నోటీసు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లింగమనేని రమేష్ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలంటూ
తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌గుప్తాను (Telangana University VC Ravindra Gupta) అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా నివాసంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. సుమారు 8 గంటలపాటు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీసీ బ్యాంక్ అకౌంట్లు ఇతర పత్రాలను తనిఖీ చేశారు. మరికాసేపట్లో రవీందర్ గుప్తా అరెస్ట్ చేస్తామని డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత వారమే ఆయనపైన ఆరోపణలు రావడంతో ఏసీబీ టీమ్ నేరుగా యూనివర్శిటీకి వెళ్ళి ఆయన ఛాంబర్లో సోదాలు నిర్వహించింది.
ఏలూరు జిల్లా (Eluru District) ఏలూరు రిజిస్టర్ కార్యాలయంలో ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ (Incharge Sub Registrar)గా విధులు నిర్వహిస్తున్న కార్యాలయ సీనియర్ సూపరింటెండెంట్
విజయవాడ (Vijayawada)లో వరుసగా ఏసీబీ సోదాలు (ACB searches) జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం మొదలైన సోదాలు బుధవారం మరింత పెరిగాయి.
సబ్ రిజిస్ట్రార్ (Sub-Registrar), తహశీల్దార్ (Tehsildar) కార్యాలయాలపై ఏసీబీ (ACB) దాడులు చేస్తోంది.