Home » Adani Group
గత కొంత కాలంగా మీడియా హౌస్‌లపై కన్నేసిన అదానీ గ్రూప్ తాజాగా మరో న్యూస్ ఏజెన్సీని చేజిక్కించుకుంది. గతేడాది ఎన్డీటీవీని, అంతకు ముందే బిజినెస్, ఫైనాన్సియల్ డిజిటల్ మీడియా ``బీక్యూ ప్రైమ్``ను చేజిక్కించుకున్న అదానీ గ్రూప్ తాజాగా ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటాను కొనేసింది.
ఉత్తరాఖండ్ లోని ఉత్తర్‌కాశిలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంతభాగం కుప్పకూలి 41 మంది కార్మికులు గత 16 రోజులుగా చిక్కుకుపోయిన ఘటనలో తమ ప్రమేయాన్ని అదానీ గ్రూప్ సోమవారంనాడు తోసిపుచ్చింది. ఉత్తరాఖండ్ సొరంగం నిర్మాణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని వివరణ ఇచ్చింది.
అదానీ గ్రూప్‌పై మళ్లీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బొగ్గు దిగుమతుల్లో ఓవర్ ఇన్వాయిసింగ్ వల్ల విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోయాయని, ఈ ప్రక్రియలో రూ.12,000 కోట్ల ప్రజాధనాన్ని అదానీ గ్రూప్ లూటీ చేసిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి తక్షణం దర్యాప్తునకు ఆదేశించి మిస్టర్ క్లీన్ అనిపించుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం మరోసారి అదానీ గ్రూప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలపై విరుచుకుపడ్డారు. అదానీ-మోదీ మధ్య సంబంధం ఏమిటని నిలదీశారు. అదానీ గ్రూప్ అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత సవివరమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) ఆరోపణలను అదానీ గ్రూప్ (Adani Group) గురువారం తీవ్రంగా ఖండించింది. జార్జ్ సొరోస్ నిధులతో నడుస్తున్న సంస్థలు పాత పాటనే మళ్లీ పాడుతున్నాయని దుయ్యబట్టింది. ఇవన్నీ రీసైకిల్డ్ ఆరోపణలని వ్యాఖ్యానించింది.
అదానీ గ్రూప్(Adani Group)అడ్డంగా దొరికిపోయింది. హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలు(Hindenburg Report charges) అబద్దమని గగ్గోలు పెట్టిన అదానీ గ్రూప్ డొల్లతనాన్ని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ దర్యాప్తు (SEBI investigation)బట్టబయలు చేసింది.
కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోట్లకు పడగలెత్తుతూ తిరుగులేని సంస్థగా దూసుకెళ్తున్న అదానీ గ్రూప్‌కు హిండెన్‌బర్గ్ బ్రేకులేసిన విషయం తెలిసిందే! అదానీ గ్రూప్ లిస్టెడ్ స్టాక్‌లో...
ఆర్ఎఐఎన్ఎల్(RAINL)(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ప్రైవేటీకరణ ప్రక్రియపై అదానీ గ్రూపు(Adani Group)కి ఎలాంటి ఆసక్తి లేదని అదానీ పోర్ట్స్ డైరెక్టర్ జీజే రావు(Adani Ports Director GJ Rao) స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్‌ప్లాంటును హస్తగతం చేసుకోవడానికి అదానీ కంపెనీ ఒక అడుగు ముందుకువేసింది. పోర్టులో హ్యాండ్లింగ్ చార్జీల బకాయి ఎక్కువగా ఉందనే సాకుతో మంగళవారం నుంచి బొగ్గు సరఫరా నిలిపివేసింది. దీంతో స్టీల్‌ప్లాంటులో
అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై నిజాల నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు