Home » Air force
అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో భాగంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి భూమి మీదికి తీసుకొచ్చే ప్రక్రియలో ‘హ్యాట్రిక్’ విజయాన్ని సాధించినట్టు ఇస్రో వెల్లడించింది.
భారత సరిహద్దుల్లో సిక్కింకు 150 కిలో మీటర్ల దూరంలో చైనా 6 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది
ఈస్టర్న్ సెక్టార్‌లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో నైట్ విజన్ గాగుల్స్ (NVG)ని ఉపయోగించి C-130J విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) మరో మైలురాయిని సాధించింది. ఈ విజయాన్ని ఐఏఎఫ్ ఎక్స్‌లో ప్రకటించింది. ఇందుకు సంబంధించి రెండు వీడియోలను షేర్ చేసింది.
మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్ వేపై ఈ రోజు ఎయిర్ ఫోర్స్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. విపత్తుల సమయంలో వినియోగించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల, సింగరాయకొండ వద్ద రెండు ఎమర్జెన్సీ రన్ వేలను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది.
Republic Day 2024 parade dazzled by cultural extravaganza celebrating 'women power' with pride Naik
IAF C130J విమానం మొదటిసారిగా కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో రాత్రి రాత్రే విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రతికూల వాతావరణంలో కూడా ఈ మిషన్ నిర్వహించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హజరయ్యారు.
భారత వైమానిక దళానికి(Indian Airforce) అధునాతన సాంకేతికతలతో కూడిన మరో విమానం యాడ్ అయింది. C-295 మీడియం టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ సోమవారం భారత వైమానిక దళంలోకి చేరింది. హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
భారత వైమానిక దళానికి(Indian Airforce) అధునాతన సాంకేతికతలతో కూడిన మరో విమానం యాడ్ అయింది. ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సెప్టెంబర్ 13న వైమానిక దళానికి 56 C-295 రవాణా విమానాలలో మొదటి దాన్ని అందించింది. రూ.21 వేల 935 కోట్ల ప్రాజెక్టు డీల్ లో భాగంగా దీనిని ఎయిర్ ఫోర్స్ కి అందించినట్లు అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.