Home » Air india
టాటా గ్రూపు (TATA Group) సారధ్యంలోని దేశీయ విమానయాన దిగ్గజం ఎయిరిండియా (AirIndia) చరిత్రాత్మక ఒప్పందానికి సిద్ధమైంది. పునరుద్ధరణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కంపెనీ ఏకంగా 500 విమానాల కొనుగోలు డీల్‌కు చేరువైంది.
ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో పాము కనిపించడం తాజాగా కలకలం రేపింది.
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం కార్గో హోల్డ్‌లో (cargo hold) సిబ్బంది పామును (Snake) గుర్తించారు.
విమానయాన సంస్థ విస్తారాను (Vistara) ఎయిరిండియాలో (AirIndia) విలీనం చేస్తున్నట్టు టాటా గ్రూప్ (TATA Group) ప్రకటించింది. ఈ నిర్ణయంతో (Vistara AirIndia merger) మొత్తం 218 విమానాలతో దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రధాన విమానయాన సంస్థగా ఎయిరిండియా అవతరించనుంది.
టాటా (Tata) యాజమాన్యంలోని ఎయిరిండియా (Air India) కేబిన్ సిబ్బంది పాటించవలసిన నూతన మార్గర్శకాలు
విమానయాన వ్యాపార విభాగంలో భారీ మార్పులకు టాటా గ్రూప్ (TATA Group) సన్నద్ధమవుతోంది. ఇప్పటికే విస్తరించిన తన విమానయాన వ్యాపార సామ్రాజ్య పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా నాలుగు ఎయిర్‌లైన్స్ బ్రాండ్లను ఒకే గూటికి తీసుకురావాలనుకుంటోంది.