Home » Almonds
నిత్యం బాదం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. బాదంను సూపర్‌ఫుడ్ అని పిలుస్తారు.
Almonds Benefits: బాదంపప్పును తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడంతో పాటు.. దీర్ఘకాలిక వ్యాధులను సైతం అదుపులో ఉంచుతుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని బాదం పప్పులను(Badam) నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.
అతిగా ఏది తిన్నా ప్రమాదమే. బాదం పప్పులకూ ఇది వర్తిస్తుంది. వీటిని అతిగా తింటే వచ్చే సమస్యలేంటో ఓసారి చూద్దాం.
Benefits of Almonds: బాదం పప్పు పోషకాల గని అనే విషయం అందిరికీ తెలిసిందే. ఇంకా చెప్పాలంటే బాదంను పోషకాహార పవర్‌హౌస్‌గా పేర్కొంటారు. దీనికి కారణం వాటిలో పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండడమే. ఇక బాదం అనేది సహాజంగానే ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ E, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, భాస్వరం ఇలా శరీరానికి కావాల్సిన అత్యావశ్యక మూలకాలను కలిగి ఉంటుంది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా గుండెపోటు(Heart Attack) మరణాల వార్తలే. వయసుతో
బాదాముల (Almonds)ను ఇష్టపడని వారు ఉండరు. చిన్నా, పెద్దా అందరూ వీటికి ఫ్యాన్సే. ఇప్పుడివి రోజువారీ డైట్‌లో తప్పనిసరి పదార్థాల్లో ఒకటిగా మారాయి. ఇందులో బోల్డన్ని
బాదాములతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అది చేసే మేలు తాజా అధ్యయనంలో వెలుగు చూసింది. మనం తీసుకునే ఆహారం మన