Home » Amaravati
మాజీ సీఎం జగన్ బావమరిది సురేంద్రనాఽథరెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని భ్రష్ఠు పట్టించారని ఏఐవైఎఫ్ నేతలు ఆరోపించారు.
విజయవాడ కనకదుర్గగుడిలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఎటువంటి అర్హత లేకపోయినా వైసీపీ నాయకులకు ఫోటో కాల్ దర్శనం కల్పించారు. సాక్షాత్తు ఈవో అమ్మవారి ఫోటో ఇచ్చి మరీ వేద ఆశీర్వాదం చేయించడం సర్వత్ర చర్చనీయాంశమైంది. దుర్గ గుడి ఉన్నతాధి అధికారులు వైసీపీ నాయకుడు పోతిన మహేష్కు దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం చేయించారు.
అఖిల భారత సర్వీసులో ఉన్న వారు ఎక్కడ పని చేస్తే అక్కడ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతారు. వేతనాలు, వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి సంబంధిత రాష్ట్రమే చెల్లించాలి.
చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కూడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా శ్రీ లలితా త్రిపుసుందరి దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. కాగా రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తుల రాక ప్రారంభమైంది.
ఆమోదం పొందిన ఐదేళ్ల లోగా విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిందే! ఒకవేళ ఆ గడువులోగా పూర్తి చేయకపోతే .. అనుమతులన్నీ రద్దయిపోతాయి. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకురానున్న ‘క్లీన్ ఎనర్జీ’ పాలసీలో షరతు విధించనున్నారు.
కోస్తా ఆంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
మత్స్యకారులు జీవన భృతి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఇవ్వాల్సి ఉండగా సమయం దాటిపోయింది. రాష్ట్రంలో ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధిస్తాయి.
దేశవ్యాప్తంగా పాల ధర పెరుగుతుంటే టీటీడీ కొనుగోలు చేసే నెయ్యి రేటు ఎలా తగ్గిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ప్రశ్నించారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మైక్రో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు స్థలాలు కేటాయించి రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తామని ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు చెప్పారు.
మార్క్ఫెడ్ ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందేలా చూస్తామని, పంటలకు మద్దతు ధర కల్పిస్తామని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు చెప్పారు.