Home » Amit Shah
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం సంభవించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు.
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వంతో ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు వర్చువల్ గా సమావేశం అయ్యారు.
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్(Ladakh)కు సంబంధించి ప్రధాని మోదీ(PM Modi) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు నక్సలిజం అతి పెద్ద సవాలని, నక్సలిజంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.
నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 2026 మార్చి నాటికి నక్సల్స్ హింస నుంచి దేశానికి విముక్తి కలిగిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాదంపై అంతిమ దాడికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌పై జరిపిన కీలక భద్రతా సమావేశానంతరం మీడియాతో అమిత్‌షా మాట్లాడుతూ, దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు నక్సలిజం అతి పెద్ద సవాలని అన్నారు.
రానున్న జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రె్‌సలు పొత్తు కుదుర్చుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శుక్రవారంనాడు తీవ్ర విమర్శలు గుప్పించారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల మేనిఫెస్టోలో చెబుతున్న కీలకాంశాలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటని నిలదీశారు.
ఎస్సీ వర్గీకరణ అంశంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అభిలేష్ యాదవ్ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హక్కులను కాలరాస్తున్నారని, ఆయన కోసం ప్రతిపక్షాలు పోరాడాల్సి వస్తోందని ఆరోపించారు.