Home » Anand mahindra
సిరాజ్ అద్భుత ప్రదర్శనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా సిరాజ్‌ను కొనియాడారు.
ప్రపంచకప్ చెస్ టోర్నీలో రాణించిన ప్రజ్ఞానందకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ప్రకటించారు. అతడి తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇస్తానని తెలిపారు. పిల్లలకు చెస్‌పై ఆసక్తి పెంచేలా పేరేంట్స్ అందరూ ప్రోత్సహించాలని.. విద్యుత్ వాహనాల మాదిరిగానే ఇది కూడా పిల్లల భవిష్యత్‌కు మంచి పెట్టుబడి అని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఆయన చేసే ట్వీట్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
దేశ రక్షణే ధ్యేయంగా సరిహద్దుల్లో రేయింబవళ్లు కాపలా కాస్తున్న సైనికులు.. అత్యవసర సమయాల్లో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంటారు. అందుకే ఆర్మీ జవాన్లకు ప్రజల నుంచి అమితమైన గౌవర మర్యాదలు లభిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వారిని రియల్ హీరోల్లా చూస్తుంటారు. అలాంటిది...
సాధారణంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ.. వాటిలో కొన్ని మాత్రం ఊహకందని స్థాయిలో ఉంటాయి. చివరికి అవి ప్రముఖుల్ని సైతం అవి కట్టిపడేస్తుంటాయి. వినూత్న ప్రయోగాలు చేసే వారిని నిత్యం ప్రోత్సహిస్తూ వస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా..
పేకాట వ్యసనంగా కలిగినవారికి పేక ముక్కల(playing cards) గురించి ప్రతి సమాచారం తెలిసి ఉంటుంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియనట్టే ఉంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోలు, ఆయన చేసే ట్వీట్లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా తనకు నచ్చిన వాటిని ట్విటర్లో షేర్ చేస్తుంటారు. వాటిల్లో కొన్ని మానవ సంబంధాలను ఉద్దేశించినవి, కొన్ని విజ్ఞానం పంచేవి ఉంటాయి.
పై ఫొటోలో సీరియస్‌గా చెస్ ఆడుతున్న వ్యక్తిని చూశారా? సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆ సెలబ్రిటినీ గుర్తు పట్టగలరా? అతనో పెద్ద చెస్ ఛాంపియన్ అయి ఉంటాడు అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. అతను చెస్ ఛాంపియన్ కాదు.. పెళ్లయిన కొత్తలో భార్య ఫొటో తీస్తుంటే అలా చెస్ ప్లేయర్‌గా ఫోజు ఇచ్చాడంతే.
ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ప్లేస్ ఆయనకు తెగ నచ్చేసిందట. కానీ అక్కడ ఉండాలంటే భయమేస్తోంది అని అంటున్నారు..
ఆనంద్ మహీంద్రా సాదారణ పౌరుల ప్రతిభను ఎలాంటి సంకోచం లేకుండా మెచ్చుకోవడమే కాకుండా వారి ప్రతిభను ప్రోత్సహిస్తుంటారు. ఇప్పుడూ అలానే..