Home » Anand mahindra
పై ఫొటోలో సీరియస్గా చెస్ ఆడుతున్న వ్యక్తిని చూశారా? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆ సెలబ్రిటినీ గుర్తు పట్టగలరా? అతనో పెద్ద చెస్ ఛాంపియన్ అయి ఉంటాడు అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. అతను చెస్ ఛాంపియన్ కాదు.. పెళ్లయిన కొత్తలో భార్య ఫొటో తీస్తుంటే అలా చెస్ ప్లేయర్గా ఫోజు ఇచ్చాడంతే.
ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ప్లేస్ ఆయనకు తెగ నచ్చేసిందట. కానీ అక్కడ ఉండాలంటే భయమేస్తోంది అని అంటున్నారు..
ఆనంద్ మహీంద్రా సాదారణ పౌరుల ప్రతిభను ఎలాంటి సంకోచం లేకుండా మెచ్చుకోవడమే కాకుండా వారి ప్రతిభను ప్రోత్సహిస్తుంటారు. ఇప్పుడూ అలానే..
పట్టణాల్లో నివసించేవారు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వాటిలో ఇరుకిరుకు ఇళ్ళు ప్రధానమైనవి. ఈ ఇళ్ళలో అన్ని విధాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రానే ఈ వీడియో చూసి ఫిదా అయిపోయారంటే..
ఏపని ప్రారంభించే ముందైనా సరే పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలంటూ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
పచ్చని పల్లెలను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. సెలయేర్లు, పచ్చని పైర్లతో కాలుష్య రహితంగా ఉండే పల్లెటూర్లంటే అందరూ ఇష్టపడతారు. గ్రామీణ భారతంలో అలాంటి ఎన్నో అందమైన పల్లెటూళ్లున్నాయి. సమయం దొరికితే చాలు కొన్ని రోజులు గ్రామాల్లో గడపాలి అనుకునేవారికి వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఓ జాబితా ఇచ్చారు.
ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా వీడియో కంటే ఆయన వీడియోకు పెట్టిన క్యాప్షన్..
'ఈ టీ షర్ట్ కే నా ప్రాధాన్యత, ఇది నాకు చాలా బాగా నచ్చేసింది' అంటూ
భారతీయులకు ఆనంద్ మహీంద్రాను ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. ఎన్నెన్నో కొత్త విషయాలు, వింత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటారాయన. తాజాగా ట్విట్టర్ లో ఈయనొక వీడియో పోస్ట్ చేశారు. 'ఇది కదా అసలు సిసలైన ఆనందం' అంటూ ఆయన చేసిన పోస్ట్..
చాలా సందర్భాల్లో జంతువులను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో ఏకాగ్రత లేకపోవడం వల్ల చాలా మంది తమ ఆశాయలను నెరవేర్చుకోవడంలో విఫలం అవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో..