Home » Ananthapuram
జిల్లా ఎస్పీ ఫక్కిరప్పతో టీడీపీ నేతలు సోమవారం ఉదయం భేటీ అయ్యారు.
ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా మట్టుబెట్టాలనుకున్నారని, సీఎం జగన్ (CM Jagan) అండ చూసుకునే చంద్రశేఖర్రెడ్డి వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు (Kalva Srinivasulu) అన్నారు.
ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లల్లో పలు రకాల పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎ్ఫబీవై) వర్తింపజేశారు
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ హితవు పలికారు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన హామీలు నెరవేర్చాలని ఏఐఎ్సఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
యాప్లో ముఖ హాజరు నమోదు కాలేదని సమస్యను ప్రస్తావిస్తే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం అన్యాయమనీ, వెంటనే ఎత్తేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
పాతలైన్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగానే విద్యుత ప్రమాదాలు జరుగుతున్నాయని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతో్షరావు తెలిపారు.
గుత్తి రైల్వే జంక్షన పరిధిలో సీఆర్ఎస్ అభయ్కుమార్ రాయ్ శనివారం పర్యటిస్తారని రైల్వే శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. గుత్తి పట్టణ శివారులోని కర్నూలు రోడ్డులో నిర్మిస్తున్న బైపాస్ రైల్వే స్టేషన భవనాన్ని, ప్లాట్ ఫాం పనులను ఆయన పరిశీలిస్తారు.
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అనంతపురం నగరంలో వంకర, టింకర రోడ్డుపై విచారణ చేసి నిష్పక్షపాతంగా రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కోరారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో కలెక్టర్ నాగలక్ష్మికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. అవే సంస్థ ఆధ్వర్యంలో గతంలో కలెక్టరేట్ ఎదుట ఫాదర్ఫెర్రర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.. రోడ్దు విస్తరణ పేరుతో ఫాదర్ ఫెర్రర్ విగ్రహాన్ని తొలగించి, తిరిగి పునఃప్రతిష్టంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.