Home » Annamayya District
ఒక్క క్షణం ఆలోచిస్తే జీవితం ఆనందమయంగా సాగుతుందని మానసిక వైద్య నిపుణులు పేర్కొన్నారు.
నిరుపేదలకు సొం తింటి కల నెరవేరుస్తానని ఆర్భాటపు ప్రకటనలు చేసిన వైసీపీ ప్రభుత్వం చాలీచాలని ఇంటి పట్టాల ను ఇచ్చింది. అంతేకాకుండా సొంతంగా ఇళ్లు కట్టి స్తామన్న ప్రభుత్వం చేతులెత్తేయడంతో నిరుపేద లు ఇళ్లు పూర్తి చేసుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు.
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలె క్టర్ చామకూరి శ్రీధర్ పాఠశాలలో ఉపాధ్యాయులు అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు.
మదనపల్లె సబ్కలెక్టరేట్లో నిర్వ హించిన గ్రీవెన్సడేలో భూ సమ స్యలపైనే అధికంగా ఫిర్యాదులు వచ్చాయి.
మదనపల్లె మండల సర్వేయర్ పని తీరుపై విచారణ చేయించాలని మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుండా మనోహర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.
మదనపల్లె సిరికల్చర్కాలనీలో అన ర్హులకు కేటాయించిన రీలింగ్ యూ నిట్ల స్థలాలను రద్దు చేసి, అర్హులకు న్యాయం చేసే వరకు పోరాటం తప్పదని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత డిమాండ్ చేశారు.
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పార్వతి తనయుడు గణనాథుడికి ప్రజలు భక్తిశ్ర ద్ధలతో పూజలు చేస్తున్నారు.
గణే శ ఉత్సవాలను ప్రశాంత వాతా వరణంలో చేసుకోవా లని లక్కి రెడ్డిపల్లె సీఐ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు.
స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ముందస్తు వినాయక చవితి సంబరాలను నిర్వహించారు. పర్యావరణ కాలుష్య రహిత మట్టి వినాయక ప్రతిమల ను పూజించడం ద్వారా భక్తితో పాటు మా నసిక ఆరోగ్యం సిద్దిస్తాయన్నారు.