Home » Annamayya District
పరిసరాలు శుభ్రంగా ఉండాలని వేకువనుంచే పనిలోకి వచ్చి వళ్లు వంచి చేతినిండా పనిచేస్తున్నా చేతికి జీతం అందడం లేదు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అస్ఫియాను కిడ్నాప్ చే సి, హత్య చేసిన దోషులకు ఉరి శిక్ష విధించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముస్లీం మైనారిటీలు డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు మంచిరోజులు లేకపోవడం శుక్రవారం మంచి రోజు కావడంతో భూముల రిజిస్ర్టేషన్లకు ప్రజలు తరలి రావడంతో మదనపల్లె సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయం జనంతో కిటకిటలాడింది.
గుర్రంకొండ మండలం తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారి కి అంకురార్పణను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిం చారు.
సమాజంలోని ప్రతి పౌరుడూ మహాత్ముని ఆశయాలను ఆదర్శం గా తీసుకోవాలని పీలేరులోని 11వ అదనపు జిల్లా జడ్జి మహేశ తెలిపారు.
ఎస్జీఎఫ్ క్రీడల్లో వీరబల్లి జడ్పీ హైస్కూల్ నుంచి ఎనిమిది మంది విద్యార్థు లు, నందలూరు మండలం టంగుటూరు హైస్కూ ల్ నుంచి ఏడుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రెడ్డెయ్య వేణుమాధవరాజు, శ్రీనివాసులు తెలిపా రు.
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజ కవర్గంలో ఇండోర్ స్టేడియం, క్రీడా పాఠశాల మంజూరు చేస్తామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మం డిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతూ విధ్యార్థి, యువజ న సంఘాల ఆద్వర్యంలో రిలే మంగళవారం నిరాహార దీక్షలు నిర్వహిం చారు.
రాయచోటి నియోజకవర్గంలోని ప్రజల దాహం తీర్చడం తమ బాధ్యతని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీకి ప్రభుత్వ వైద్యశాల మంజూరు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌కు ఆ పంచాయతీ సర్పంచ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు వినతిపత్రం అందజేశారు.