Home » AP High Court
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు పిటిషన్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విచారణకు అనుమతి కోరారు.
Andhrapradesh: ఎట్టకేలకు ‘‘రాజధాని ఫైల్స్’’ సినిమా (Rajdhani Files Movie) రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్లు, రికార్డ్‌లు సక్రమంగానే ఉన్నాయని కోర్టు చెప్పింది.
Andhrapradesh: రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. అక్రమ మైనింగ్‌పై అనేక పిటిషన్లు వస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. అధికారులు ఆపకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.
ఏపీ హై కోర్టులో జీజేఎం ట్రస్ట్ ఓ పిటీషన్ వేసింది. ఈ పిటీషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో కీలక ఆదేశాలు జారీ చేసింది. జీజేఎం ట్రస్ట్‌కు సిమెంటు బెంచీలు మరియు ఇతర వసతులు ఏర్పాటు చేయడానికి ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరులో వాకర్స్ విన్నపాన్ని మన్నించి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు.
అమరావతి: కోడి కత్తి కేసులో జనపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ రావటం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ దళిత బిడ్డ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమానుషంగా వ్యవహరించారని..
Andhrapradesh: మార్గదర్శి కేసుల బదిలీపై సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వ అప్పీల్స్‌పై స్టే ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని మార్గదర్శికి సుప్రీం ధర్మాసనం సూచించింది.
Andhrapradesh: దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం కేసులో ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. గురువారం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. వరప్రసాద్ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైద్య రంగంలో గణనీయమైన మార్పులొచ్చాయని, గిరిజనుల బ్రతుకుల్లో వెలుగులొచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. గిరిజన ప్రాంతాల్లో వైద్యసౌకర్యాలపై సీరియస్ అవుతూ.. ప్రభుత్వం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తి చేసింది.
Andhrapradesh: కోనసీమ జిల్లాలో జరిగిన అల్లర్లపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. కేసులను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను పక్కన పెట్టాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.