Home » Asian Games 2023
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఏషియన్ గేమ్స్ మెడల్ విన్నర్స్ శుక్రవారం కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోనేరు హారిక, బి అనుషా, యర్రాజీ జ్యోతి తదితరులు సీఎం జగన్‌ను కలిశారు.
సోషల్ మీడియా (Social Media) లో ఎంతో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఆయన చేసే ట్వీట్‌లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పురుషుల క్రికెట్ ఈవెంట్‌లో శనివారం నాడు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించింది.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. భారత్ పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్ గోల్డ్ మెడల్ గెలిచింది.
ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. 72 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు అందుకోనుంది.
ఆసియా గేమ్స్‌లో పురుషుల విభాగంలో టీమిండియా గోల్డ్ మెడల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఆప్ఘనిస్తాన్ కావడం గమనించాల్సిన విషయం.
ఈ కుర్రాడి జీవితం గురించి తెలిస్తే అన్ని వనరులు ఉండీ సక్సెస్ కాకపోవడానికి ఏదో ఒక సాకు చెప్పే యువత సిగ్గుపడతారు.
భారతదేశానికి బంగారు పతకాన్ని అందించిన నీరజ్ చోప్రా అదే రోజున మరొక సంఘటన ద్వారా దేశ ప్రజల మనసు దోచేశాడు.