Home » Atchannaidu Kinjarapu
స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందం ఫేక్ అగ్రిమెంట్ అని సీఎం జగన్ ఎలా అంటారు..?, మా దగ్గర అగ్రిమెంట్ కుదుర్చుకున్న డాక్యుమెంట్ ఉంది.. అవసరమైతే జగన్‌కు పంపుతాం. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారని ఏదో అంటున్నారు.
చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలని ఉద్దేశ్యంతో వెబ్సైట్ ఓపెన్ చేశాం. నవంబర్ 2014 నుంచి జరిగిన అన్ని అంశాలు వెబ్సైట్లో పొందుపరిచాం. ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలైంది. కార్యక్రమం బాగా
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక 23 మంది మరణించడం బాధాకరమని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భావోద్వేగాలకు గురికాకుండా ప్రజలు, టీడీపీ శ్రేణులు, అభిమానులు సంయమనం పాటించాలన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ నజీర్‌ను సోమవారం ఉదయం టీడీపీ నేతలు కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా, ఎమ్మెల్సీలు రామారావు, చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, టీడీపీ నేత కోరాడ రాజబాబు.. గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
నారా చంద్రబాబు నాయుడును శనివారం అరెస్టు చేసిన సీఐడీ విజయవాడలోని కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కే అచ్చెంనాయుడు పేర్లను కూడా పేర్కొంది.
బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసుల దాడి చేసి వాలంటీర్లను అరెస్ట్ చేయడంపై ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురుపూజోత్సవం రోజున కూడా పండితులకు జీతాలు వేయకుండా పండగ పూట కూడా పచ్చడి మెతుకులేనా? అంటూ వైసీపీ సర్కార్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయ్యన్నపాత్రుడి అరెస్ట్ జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు పరాకాష్ట. గన్నవరం సభలో అయ్యన్న వ్యాఖ్యల్లో తప్పేముంది?, ప్రజాస్వామ్య మూలాలను జగన్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ మీనాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
నాలుగున్నరేళ్ల కాలంలో ఎన్నో కష్టాలు పడ్డామని.. జగన్ పెట్టిన కష్టాలు మరువకుండా కసితో పని చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.