Home » Atchannaidu Kinjarapu
అమరావతి: బీసీ భరోసా లోగోను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదారు నెలల్లో...
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. మక్తల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైసీపీ దురాగతాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం సొంత జిల్లాలోనే శాంతిభద్రతలు లేవన్నారు. మొన్న నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై, నిన్న కొండేపిలో బాలవీరాంజనేయ స్వామిపై దాడికి పాల్పడ్డారన్నారు.
ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒకేసారి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడాన్ని మనసు జీర్ణించుకోలేకపోతోందన్నారు.
అమరావతి: యువనేత నారా లోకేష్‌పై కోడి గుడ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోడి గుడ్లు విసరడం..
జగనేమో పేద వాడంట.. చంద్రబాబేమో ధనవంతుడట. జగన్ అబద్ధాల కోరు. 28 రాష్ట్రాల సీఎంలకు రూ. 508 కోట్లు ఉంటే.. జగన్ ఒక్కడికే అంత ఆస్తి ఉంటుంది. 30 కేజీలున్న జగన్‌కు ఏడు బంగళాలు కావాలంట. బెంగళూరు, ఇడుపులపాయ, లోటస్ పాండ్, అమరావతిలో ప్యాలెస్ ఎవరిది..? ఇప్పుడేమో
వైసీపీ నుంచి కొత్త ఆఫర్ వచ్చిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఆరుగురం వస్తామని.. అయితే ఒకరికి మాత్రమే టిక్కెట్ ఇవ్వాలని అడుగుతున్నారని ఆయన తెలిపారు.
రాజమండ్రిలో టీడీపీ మహానాడు నిర్వాహణ కమిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, టీడీపీ ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 27 న టీడీపీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఎంపీ అవినాశ్‌రెడ్డి వాహనాన్ని అనుసరిస్తున్న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి వాహనం, ప్రతినిధిపై ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.
అమరావతి: నంద్యాల ఘటనపై టీడీపీ సీనియర్ నేతలతో అధ్యయన కమిటీ వేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పష్టం చేశారు.