Home » Auto News
చాలా మంది వాహనదారులకు ఇంధన వాడకం విషయంలో పలు రకాల సందేహాలు ఉంటాయి. బైక్(bike) లేదా కారు(car)లో ఫుల్ ట్యాంక్ ఇంధనం(fuel) నింపుకుంటే మంచి మైలేజీ వస్తుందా లేదా లీటర్ నింపుకోవాలా అనే సందేహం ఉంటుంది. అయితే అసలు విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అనేక మంది రోడ్డుపై బైక్(bike) నడుపుతున్నప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల(mistakes) వల్ల తరుచుగా ప్రమాదాలు(accidents) జరుగుతున్నాయి. అలా జరిగే ప్రమాదం పలు మార్లు పెద్దది కాగా, మరికొన్ని సార్లు చిన్న యాక్సిడెంట్‌తో తప్పిపోతుంది. అయితే బైకర్లు డ్రైవింగ్ చేసే క్రమంలో చిన్న తప్పులు చేయకుండా ఉంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలాంటి నిబంధనలు పాటించాలనేది ఇప్పుడు చుద్దాం.
దేశంలో ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల(electric bikes) వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇంధన వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపుతుండగా..మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్(electric bike) తీసుకోవాలని భావిస్తున్నట్లైతే ముందుగా మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చుద్దాం.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW M4 కాంపిటీషన్ కూపేని విడుదల చేసింది. ఈ లగ్జరీ కారు లుక్ చాలా దూకుడుగా కనిపిస్తుంది. రూ. 1.43 కోట్లకు కంపెనీ ఈ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ లగ్జరీ కారు వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత రోజుల్లో మీరు డబ్బు ఆదా చేసుకోవడానికి కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా. అయితే మీరు ఈ వార్తపై ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు పెట్రోల్ వాహానానికి బదులు ఈ బైక్(Electric Two Wheeler) తీసుకుంటే డబ్బు ఆదా చేసుకోవడంతోపాటు పర్యావరణానికి కూడా మేలు చేసినవారు అవుతారు. అయితే ప్రస్తుతం తక్కువ ధరల్లో ఉన్న ఈ బైక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు వినియోగిస్తున్న బైక్(bike) రోజురోజుకు పెట్రోల్(petrol) ఎక్కువగా తాగుతుందా. బైక్‌ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్(milage) వాస్తవానికి ఇప్పుడు రావడం లేదా. అయితే మీరు రోజువారీ జీవితంలో బైక్ నడుపుతున్నప్పుడు, మనం కొన్ని తప్పులు(mistakes) చేస్తుంటాం. దాని వల్ల బైక్ మైలేజ్ క్రమంగా తగ్గుతుంది. ఆ కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తన టెక్నిక్ పాటిస్తే బైక్ మైలేజీ లీటరుకు 90 కిలోమీటర్లకు పెరిగేలా చేస్తానంటున్న ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ కారు SU7 మోడల్ ధరలను గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతోపాటు కొనుగోళ్ల కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే కారు ధర ఎంత ఉంటుందో కంపెనీ సీఈఓ లీక్ చేశారు. ఆ రేటు, కారు సౌకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డీజిల్ బైకులు లేకపోవడానికి కారణం ఇదే..
గుంటూరు జిల్లా: మంగళగిరి మండలం ఆత్మకూరు బైపాస్ రోడ్డు వద్ద గత అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. మిర్చి బస్తాల లోడుతో వస్తున్న ఆటో.. రోడ్డు పక్కనే ఉన్న వారిపైకి దూసుకెళ్లి.. పక్కనే ఉన్న నేల బావిలో ఆటో పడిపోయింది.