Home » Bahrain
వృత్తే దైవంగా భావించే వారు ఉన్న నేటి సమాజంలో అదే వృత్తిని అడ్డుపెట్టుకుని అంతా అసహ్యించుకునే పనులు చేసే వారు కూడా ఉంటారు. పైత్యమో, పైశాచికత్వమో తెలీదు గానీ.. కొందరి మరీ దారుణంగా ఆలోచిస్తుంటారు. ఉమ్మి వేసి చపాతీలు తయారు చేయడం, మురుగు నీటితో ..
ప్రవాసులకు ఉత్తమ గమ్యస్థానాల్లో బహ్రెయిన్ ఫస్ట్ ర్యాంక్ దక్కించుకుంది.
బహ్రెయిన్‌లో సామాజిక, వాణిజ్య డైనమిక్స్‌ను సుసంపన్నం చేయడంలో భారతీయ సమాజం పాత్ర కీలకం అని కింగ్ హమద్ గ్లోబల్ సెంటర్ ఫర్ పీస్‌ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ట్రస్టీల బోర్డు ఛైర్మన్ షేక్ ఖలీఫా బిన్ అబ్దుల్లా బిన్ ఖలీఫా (Shaik Khalifa bin Abdulla bin Khalifa Al Khalifa) ప్రశంసల వర్షం కురిపించారు.
బహ్రెయిన్‌లో శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ శత జయంతి వేడుక కన్నుల పండువగా జరిగింది.
రెండు రోజుల బహ్రెయిన్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి మురళీధరన్.. గురు, శుక్రవారాలలో ప్రవాసీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ప్రవాసీ సంఘాలన్నీ కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గోన్నారు.
పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు నివసిస్తున్న గల్ఫ్ దేశాలలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
దేశవ్యాప్తంగా రోజురోజుకి ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ స్కామ్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో బహ్రెయిన్ (Bahrain) అలెర్ట్ వార్న్ చేసింది.
భారత దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర రాజధానిలో ప్రతిష్ఠచడం గర్వకారణం అని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ అన్నారు.
ఉద్యోగం పేరిట ఏజెంట్ల ద్వారా బహ్రెయిన్ (Bahrain) వచ్చి మోసపోయిన భారతీయ మహిళను (Indian Woman) ఇండియన్ ఎంబసీ అండగా నిలిచింది.
ఇంటర్నేషన్స్ (InterNations) అనే సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రవాసులకు అన్ని విధాల సౌకర్యవంతమైన దేశాల జాబితాలో గల్ఫ్ దేశాలు బెస్ట్ అనిపించుకున్నాయి.