Home » Bandi Sanjay
బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరిచిపోయిందని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని కేంద్ర మంత్రి బండిసంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీకి బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భయపడి సెప్టెంబరు 17ని జరపడం లేదని బండిసంజయ్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
తెలంగాణ పోరాట యోధులను ‘ఫొటో ఎగ్జిబిషన్’ లో వీక్షించడం ఆనందంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట...లేనప్పుడు మరోమాట అని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం’ కార్యక్రమానికి హాజరు కావాలంటూ నలుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆహ్వానించారు.
‘విదేశాల్లో భారత్ను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదు. సిక్కులను ఊచకోత కోసిన చరిత్ర కాంగ్రెస్ సొంతం.
Telangana: కాంగ్రెస్ ప్రజా పాలనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్... రేవంత్ రెడ్డి సేమ్ టు సేమ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అస్సలు తేడా లేదని ఎద్దేవా చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి చర్చను మళ్లించేందుకు హైడ్రా పేరుతో డ్రామాలు మొదలు పెట్టిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ పాలిట దశమ గ్రహం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు.